-
సమంత అలా...శృతి ఇలా..
-
సమంత అలా...శృతి ఇలా..
ముంబాయి: అందాల భామలు కర్ర సాము, కత్తి యుద్ధ విన్యాసాలతో అభిమానులను తెగ ఎట్రాక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న సమంత కర్ర సాముతో ఆకట్టుకుంటే, శృతిహాసన్ కత్తి ఫైట్‌తో వార్తల్లోనిలిచింది. భారీ బడ్జెట్‌తో తెరకెకకునున్న చారిత్రాత్మక సినిమా ‘సంఘమిత్ర’లో లీడ్ రోల్‌కు ఎంపికైన శృతి పూర్తిగా సినిమా మూడ్‌లోకి మారిపోయినట్టు కనిపిస్తోంది. నిపుణుల సమక్షంలో కత్తి యుద్ధం, మల్ల యుద్ధం వంటివి బాగా ప్రాక్టీసు చేస్తోంది. దీనికి సంబంచిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది ఈ అమ్మడు. మార్షల్ ఆర్ట్స్ నా జీవితంలో భాగం అయినప్పటికీ, ఈ ప్రాజెక్టుకోసం కత్తి ఫైటింగ్ నేర్చుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. సంఘమిత్ర సినిమా కోసం కత్తి పోరాటాలను నేర్చుకుంటూ మానసికంగా రడీ అవుతోంది. ఈ సినిమాలో యువరాణిగా అలరించనున్న శృతి ప్రత్యేకంగా లండన్‌లో ట్రైనింగ్ తీసుకుంటోంది. లండన్ లో పేరొందిన యాక్షన కొరియోగ్రాఫర్ ప్రొఫెషనల్ కత్తి యుద్ధ ఎక్స్పర్ట్ ఈమెకు శిక్షణ ఇస్తున్నారట. హిస్టారికల్ మూవీ ‘సంఘమిత్ర’ కోసం ఈ కత్తి యుద్ధం నేర్చుకోవడంతో ఆనందంగా ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో అటు అభిమానులను, సినీ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ వీడియో వైరల్ అయింది. మెగా బడ్జెట్ తో సుందర్ సి నిర్మాతగా రానున్న ఈ ట్రై-లింగ్వల్ మూవీలో శృతి యువరాణి పాత్ర పోషించనుంది. ఇంకా ఆర్య, జయం రవి హీరోలుగా నటించనున్న ఈ చిత్రం 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందుతుంది. శ్రీ తేన్నందర్ ఫిల్మ్స్ పతాకంపై తమిళ, తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొత్తం 11 దేశాల్లో సంఘమిత్ర చిత్రీకరణ జరగనుందని టాక్.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్‌పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement