-
దొంగ నోట్ల రాకెట్.. నటి అరెస్ట్
తిరువనంతపురం: నకిలీ నోట్ల స్కామ్‌లో ఓ బుల్లితెర నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. మళయాళంలో పలు చిత్రాలతోపాటు సీరియళ్లలో రోల్స్ పోషించిన సూర్య శశికుమార్(36), ఆమె కుటుంబ సభ్యులు దొంగ నోట్లు తయారు చేస్తున్నట్టు తేలటంతో అదుపులోకి తీసుకున్నారు. మూడు రోజుల క్రితం దొంగ నోట్ల రాకెట్‌ను చేధించిన పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేసి ప్రశ్నించారు. వారిచ్చిన సమాచారంతో మంగళవారం కేరళ ఇడుక్కి జిల్లా కట్టపనాలో సూర్య శశికుమార్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. సుమారు రూ. 57లక్షలు విలువ చేసే 500 రూపాయల నకిలీ కరెన్సీ నోట్లను, ప్రింటర్ తదితర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సూర్య తల్లి రమాదేవి(56) ఈ గ్యాంగ్‌కు మెయిన్ హెడ్ గా వ్యవహరించినట్లు తేలింది. దీంతో సూర్యతోపాటు, తల్లి రమాదేవి, సోదరి శృతి(29)లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
పుట్టపర్తిలో దొంగనోట్ల ముఠా అరెస్ట్
హైదరాబాద్: అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పోలీసులు దొంగనోట్ల ముఠాను అరెస్ట్ చేశారు. పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 32 వేల రూపాయల విలువైన నోట్లు, 2 ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
IPL 2024: ప్లే ఆఫ్స్ రేసు ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్..
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దు.. ప్లే ఆఫ్స్‌కు ఎస్ఆర్హెచ్
యాక్షన్ ఎంటర్టైనర్గా లారీ చాప్టర్-1.. ఆసక్తిగా ఫస్ట్ లుక్ పోస్టర్!
World Hypertension Day 2024 : సైలెంట్ కిల్లర్..పట్టించుకోకపోతే ముప్పే!
విరాట్ కోహ్లి తక్కువ అంచనా వేస్తే.. పాక్‌కు చుక్కలే: మిస్బా
ఇటలీలో అడుగెట్టిన టీవీఎస్.. విక్రయాలకు ఈ బైకులు
ఐడియా అదిరింది
యాక్టర్స్‌గా మారిన డైరెక్టర్స్.. ఆ నటరత్నాలు ఎవరంటే!
వంట చేసే రోబో రెడీ
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- కేజ్రీవాల్ బెయిల్ రద్దుపై పిటిషన్.. ఈడీకి షాకిచ్చిన సుప్రీం
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement