-
రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన కేసుల మీద హైకోర్టు స్టే విధించింది. వినాయకుడి మీద తన ట్విట్టర్ ఖాతాలో కొన్ని వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్మ మీద కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఒక్క హైదరాబాద్‌లోనే పలు పోలీసు స్టేషన్లలో ఆయన మీద కేసులు పెట్టారు. రాంగోపాల్ వర్మ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారని, అవి బాధ్యతారహితంగా ఉన్నాయంటూ మహారాష్ట్రలో కూడా ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వరకు హైకోర్టు స్టే ఇవ్వడంతో ఆయనకు కొద్దిపాటి ఊరట లభించినట్లయింది. -
రాంగోపాల్ వర్మపై మరో కేసు నమోదు
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తాజాగా మరో కేసు నమోదైంది. వినాయకుడిపై వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేసినందుకు ఇంతకుముందే ఆయనపై పలు ప్రాంతాల్లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కూడా వర్మ మీద కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని సంజీవరెడ్డి నగర్ పోలీసు స్టేషన్లో కూడా ఆయన మీద కేసు నమోదైంది. రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వినాయకునిపై చేసిన వ్యాఖ్యలపై ఇంతకుముందు కొంతమంది వేర్వేరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement