-
క్షమాపణ చెప్పిన గూగుల్
న్యూఢిల్లీ: టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోటో పెట్టినందుకు ప్రఖ్యాత ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ సంస్థ 'గూగుల్' క్షమాపణ చెప్పింది. గందరగోళం లేదా పొరపాటు కారణంగానే ఇలా జరిగిందని వివరణ ఇచ్చింది. ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఆన్ లైన్ లో శోధించినప్పుడు అవాంఛిత ఫలితాలు రాకుండా ఉండేందుకు నిరంతరాయంగా పనిచేస్తున్నామని వెల్లడించింది. టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో మోదీ ఫోటో రావడంపై అన్నివైపుల నుంచి విమర్శలు రావడంతో వెంటనే స్పందించిన గూగుల్ దాన్ని తొలగించింది. -
టాప్ 10 క్రిమినల్స్‌లో ప్రధాని మోదీ?
-
టాప్ 10 క్రిమినల్స్‌లో ప్రధాని మోదీ?
టాప్ 10 క్రిమినల్స్ జాబితా చూస్తే.. అందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఉన్నారా? గూగుల్ సెర్చిలో టాప్ 10 క్రిమినల్స్ అని వెతికితే.. అందులో నరేంద్రమోదీ ఫొటో కూడా వస్తోంది. ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం, అల్ జవహరి.. ఇలాంటి కరడుగట్టిన నేరస్థుల జాబితాలోనే ప్రధానమంత్రి ఫొటో కూడా పెట్టేశారు. సాంకేతికంగా ఏదో సమస్య వచ్చిందా.. లేక ఎవరైనా కావాలని ఇలా పెట్టారా అన్న విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఇది మాత్రం ఒక్కసారిగా సోషల్ మీడియాలో గగ్గోలు పుట్టిస్తోంది. ట్విట్టర్లో ఇప్పటికే దీనిమీద భారీ సంఖ్యలో ట్వీట్లు వచ్చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ కూడా దీనిపై వ్యాఖ్యానించారు. తన దేశ ప్రధానమంత్రి పేరు టాప్ 10 క్రిమినల్స్ జాబితాలో ఉండటం ఒక భారతీయుడిగా తనకు సిగ్గుచేటని, ఇది జాతికే అవమానమని డిగ్గీరాజా ట్వీట్ చేశారు. సిగ్గుతో తల దించుకుంటున్నానని కూడా ఆయన అన్నారు. pic.twitter.com/YqLN82iBGW Shocking — digvijaya singh (@digvijaya_28) June 3, 2015 As an Indian to find my PM's name in the top 10 criminals list is a matter of National Shame. I hang my head in utter shame. — digvijaya singh (@digvijaya_28) June 3, 2015 I certainly do protest though there may be an element of truth in this. — digvijaya singh (@digvijaya_28) June 3, 2015 Why do you think Mr Modi features in #Top10Criminals? Gujarat riots? Fake encounters? Snooping? Google--why??? https://t.co/NAilSDU4fN — Sanjay Jha (@JhaSanjay) June 3, 2015 Hey @google the Indian Prime Min listed in #Top10Criminals really? Time u changed ur algorithm,this is just so wrong. pic.twitter.com/ivhP7PdxVP — Priyanka Chaturvedi (@priyankac19) June 3, 2015
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement