-
రాజస్థాన్‌లో బీజేపీకి ఎదురుదెబ్బ
-
‘సిస్కోసిస్టమ్’లో ఇంజనీర్‌గా హరీశ్చంద్ర
ఏడాదికి రూ 56 లక్షల వేతనం అమెరికాలో ఉద్యోగం ఖమ్మం: అమెరికాకు చెందిన సిస్కో సిస్టమ్ సాఫ్ట్వేర్ కంపెనీలో ఖమ్మంలోని కవిరాజ్‌నగర్‌కు చెందిన విద్యార్థి ఊట్ల హరీశ్చంద్ర ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. హరీశ్ ఐఐ టీ ఖరగ్‌పూర్‌లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతుండగానే.. మంగళవారం కాలేజీలో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లో ఏడాదికి రూ.56 లక్షల వేతనంతో ఉద్యోగం సాధించాడు. హరీశ్చంద్ర తండ్రి జగన్ మోహన్‌రావు ఖమ్మంలోని జాతీయ బాల కార్మిక విముక్తి పథకంలో ఫీల్డ్ ఆఫీసర్‌గా, తల్లి ప్రమీలారాణి నేలకొండపల్లి మండల డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తున్నారు. వారి పెద్ద కుమారుడైన హరీశ్ పదో తరగతి వరకు నగర శివారులోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో చదివి ప్రథమ స్థానంలో నిలిచాడు. హరీశ్ చంద్ర చదువుతోపాటు లాన్ టెన్నిస్‌లో పలు జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు కైవసం చేసుకున్నాడు. మేఘన మనమ్మాయే... కూసుమంచి: గుగూల్ ప్రపంచంలో సాఫ్ట్వేర్ డెవలపింగ్ ఇం జనీర్‌గా ఎంపికై ప్రపంచ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకున్న తోటకూరి శ్రీమేఘన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జుజుల్‌రావుపేట వాసి కావడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తోటకూరి శ్రీనివాస్ 25 సంవత్సరాల క్రితం వెళ్లి ముంబైలోని ఎన్టీపీసీలో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మేఘన తల్లి వాణి కరీంనగర్ జిల్లా రామగుండం ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు. మేఘన ఏడాది వేతనం రూ.75 లక్షలు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
వామ్మో.. ఒక్క రోజులో ఇంత పెరిగిందా?
చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు
ఢిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. 223 మంది మహిళా కమిషన్ ఉద్యోగులపై వేటు
ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది
రాఘవ్ చద్దా కంటి అపరేషన్: విట్రెక్టమీ అంటే ఏమిటి? అంత ప్రమాదమా?
శివకార్తికేయన్ వల్లే ఇది సాధ్యమైంది!
'స్టార్ హీరోలు కథ గురించి పట్టించుకోవట్లే'..
‘ఫోన్ ట్యాపింగ్‌లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?
బ్యాంకుల వద్ద పెన్షన్‌దారుల కష్టాలు
తప్పక చదవండి
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
- జయహో జోయా
- ఏప్రిల్‌లో ‘ఆటో’ అమ్మకాలు అంతంతే
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు
Advertisement