-
81st Golden Globe Awards 2024: 81వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో తారల సందడి.. ఫోటోలు
-
'మా హోటల్‌కు వచ్చారా.. మీ క్రెడిట్ కార్డు జాగ్రత్త'
ఫ్రాన్సిస్కో: అమెరికాలోని ఓ హోటల్ కు చెందిన సేల్ కంప్యూటర్ సిస్టమ్స్ నుంచి క్రెడిట్ కార్డు సమాచారం హ్యాకింగ్‌కు గురైనట్లు ఆ హోటల్ యజమాన్యం తెలిపింది. అంతకుముందు తమ హోటల్స్‌లో కొనుగోళ్లకు క్రెడిట్ కార్డు ఉపయోగించినవారంతా ప్రతి రోజు తమ బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే మంచిదని హెచ్చరించింది. అమెరికాలో హిల్టన్ అనే పేరుతో ప్రఖ్యాతిగాంచిన హోటల్స్ అమెరికాలోని పలు రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భద్రతా సంస్ధల సమాచారాన్ని, ప్రభుత్వశాఖల సమాచారాన్ని దొంగిలించే హ్యాకర్స్ ఈసారి తమ దృష్టిని హిల్టన్ హోటల్స్ పై పెట్టారు. ఆ హోటల్స్ లో క్రెడిట్ కార్డు ఉపయోగించినవారి సమాచారం దొంగిలించారు. దీంతో గత ఏడాది నవంబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్య అలాగే ఈ ఏడాది ఏప్రిల్ 21 నుంచి జూలై 27 మధ్య క్రెడిట్ కార్డులు ఉపయోగించినవాళ్లు కాస్త అప్రమత్తంగా ఉండాలని, వారి ఖాతాలను తనిఖీ చేసుకుంటుండాలని ఆ హోటల్ ఓ ప్రకటనలో హెచ్చరించింది. క్రెడిట్ కార్డుల సమాచారం దొంగిలించిన వారు కేవలం కార్డు సమాచారం మాత్రం హ్యాక్ చేశారు తప్ప ఆ కార్డు యజమాని టెంపరరీ అడ్రస్‌ను గానీ, పర్మినెంట్ అడ్రస్ నుగానీ హ్యాక్ చేయలేదని స్పష్టం చేసింది.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్
ఆ విషయంలో నిరూపించుకోవాల్సిన పనిలేదు: సమంత
తప్పక చదవండి
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement