-
వరంగల్ కు మహర్దశ..
-
విశాఖ, తిరుపతిలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్
ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు వెల్లడి తగరపువలస/ద్వారకానగర్ (విశాఖపట్నం): విశాఖ, తిరుపతి పట్టణాలలో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్స్ ఏర్పాటు చేయనున్నట్టు ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు వెల్లడించారు. విశాఖ జిల్లా తగరపువలసలో 4.09 ఎకరాల్లో రూ.7 కోట్లతో చేపట్టనున్న ఆర్టీసీ డిపో నిర్మాణానికి ఆదివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. బస్ టెర్మినల్స్ నిర్మాణానికి 15 రోజుల్లో టెండర్ల ప్రక్రియ పూర్తిచే స్తామన్నారు. ఇకపై ఏటీఎం కార్డులతో టికెట్లు: రాష్ట్రంలోని ప్రధాన బస్ స్టేషన్లలో నగదుతో పాటు డెబిట్, క్రెడిట్, ఏటీఎం కార్డుల ద్వారా టికెట్లు తీసుకునేలా టికెట్ ఇష్యూయింగ్ మెషీన్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ఈ టిక్కెట్టు తీసుకున్నాక ఆరు గంటల వరకు ఉపయోగించుకునేందుకు అనుమతిస్తామన్నారు. ఆదివారం సాయంత్రం విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ మొబైల్ యాప్‌ను విడుదల చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బాబు షాక్‌కు.. జగన్ ట్రీట్మెంట్
అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
Mothers Day 2024: ఐవీఎఫ్ అద్భుతాలెన్నో...70 ఏళ్ల వయసులోనూ గర్భధారణ
మీ ఓటు దేనికి?
డిసైడ్ చేసేది.. ఆమే!
భారతదేశపు మొదటి 'ఫ్లైయింగ్ టాక్సీ' - ఆనంద్ మహీంద్రా ట్వీట్
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై పోరు.. తుది జట్లు ఇవే
‘నేనెవరో మీకు తెలియదు’..మైక్రోసాఫ్ట్‌కి షాకిచ్చిన భవిష్ అగర్వాల్
వరస ఫ్లాప్స్.. కానీ కొత్త మూవీతో విజయ్ దేవరకొండ రిస్క్!?
సోమవారం సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు: టీఎస్ సీఈవో
తప్పక చదవండి
- బాబు షాక్‌కు.. జగన్ ట్రీట్మెంట్
- అగ్రవర్ణ పేదలకు రూ.51,457.56 కోట్లు
- డిసైడ్ చేసేది.. ఆమే!
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement