-
టీడీపీ నేతలపై దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు
-
జిల్లాలో 18 యువక్లినిక్‌లు
నవీపేట,న్యూస్‌లైన్ : కౌమార బాల బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా 18 యువ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని జాతీయ కౌమార ఆరోగ్య కార్యక్రమం(ఆర్కేఎస్కే) రాష్ట్ర కో ఆర్డినేటర్ జనార్దన్ తెలిపారు. గత నెల 24వ తేదీన నవీపేటలో ఏర్పాటు చేసిన క్లినిక్‌ను బుధవారం ఆయన డీఎంహెచ్ఓతో కలిసి పనితీరును పరిశీలించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు.ఈ క్లినిక్‌లలో 10-19 సంవత్సరాల వయస్సు గల కౌమార బాలబాలికలకు ఆరువారాల పాటు ఆరోగ్య సూత్రాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. అంగన్వాడీ కేంద్రాలు,గ్రామ పంచాయతీ కార్యాలయం,పాఠశాలల్లో ఈ క్లినిక్‌లను నిర్వహిస్తున్నామని చెప్పారు. కౌమార దశలోనే వయస్సుకు తగిన ఆహారాన్ని తీసుకోక ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని అన్నారు. కౌమార దశలోనే బాలబాలికలు అనారోగ్యాలతో బాధపడుతున్నారని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యానికి కావల్సిన ఆరోగ్య నియమాలు క్లినిక్‌లలో వివరిస్తారని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్యసిబ్బందిపై డీఎంహెచ్ఓ ఆగ్రహం మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి బుధవారం తనిఖీకి వచ్చిన డీఎంహెచ్ఓ గోవింద్ వాగ్మారే ఆరోగ్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ కౌమార ఆరోగ్య కార్యక్రమం(ఆర్కేఎస్కే) పనితీరును పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర కో ఆర్డి నేటర్ జనార్దన్ వెంట ఆయన ఆస్పత్రికి వచ్చారు.ఆస్పత్రికి రాగానే గాయపడ్డ పాఠశాల విద్యార్థిని అసిఫా బేగమ్ వద్దకు వెళ్లారు.ఏమైందని ప్రశ్నిస్తుండగా ఆమె బంధువైన రెహ్మాన్ ఖాన్ జోక్యం చేసుకుని ‘ వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నరు..గంట సేపైనా మా పాపను పట్టించుకోవడం లేదని..’ తన గోడును విన్నవించుకున్నాడు.దీంతో ఆగ్రహానికి గురైన డీఎంహెచ్ఓ, సిబ్బందిపై మండిపడ్డారు.వైద్యులు రాకేష్‌ను మందలించారు. వెంటనే విద్యార్థినికి ప్రాథమిక చికిత్స చేయాలని ఆదేశించారు.ఆస్పత్రి సిబ్బంది ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మరికొంత మంది డీఎం హెచ్ఓకు ఫిర్యాదు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
ధోని ఉన్నా కూడా.. అందుకే 19వ ఓవర్లో చహర్ చేతికి బంతి!
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
బీజేపీ వారినే ప్రోత్సహిస్తుంది: ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి
తిరుమలలో భారీ వర్షం.. భగభగల నుంచి భక్తులకు ఉపశమనం
పవన్‌కు పోతిన మహేష్ బహిరంగ లేఖ.. ఆన్సర్ ప్లీజ్!
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
Darshini Trailer: భవిష్యత్తులో జరిగేది ముందే తెలిస్తే..?
మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
తప్పక చదవండి
- ఉడుపి హోటల్స్ ఎందుకంత ప్రసిద్ధి చెందాయో తెలుసా..!
- మాస్ రేపిస్టుకు బీజేపీ సపోర్ట్.. మండిపడ్డ రాహుల్ గాంధీ
- నామినేషన్ దాఖలు చేసిన 'ఒమర్ అబ్దుల్లా'.. బారాముల్లా నుంచి బరిలోకి
- ‘ఫోన్ ట్యాపింగ్‌లో రేవంత్, హరీష్ రావు కూడా బాధితులే’
- కిందకు దిగండిరా.. జెండా కూలీల్లారా..!
- జార్ఖండ్ కాంగ్రెస్ ‘ఎక్స్’ ఖాతా నిలిపివేత
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
- ఉద్యోగాల కోతలు.. ఏకంగా హెచ్ఆర్ హెడ్ ఔట్!
Advertisement