-
బలగాలపై గ్రనేడ్ విసిరాడు..
-
బలగాలపై గ్రనేడ్ విసిరాడు..
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాల వాహనం లక్ష్యంగా ఓ ఉగ్రవాది గ్రనేడ్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో గ్రనేడ్ విసిరిన ఉగ్రవాది కూడా ఉన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, అధికారుల నివాసాలు ఉండే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్రమత్తమైన బలగాలు ఆ ప్రాంతంలోకి ఎవరిని రాకుండా చేస్తున్నారు. గురువారం సాయంత్రం భద్రతా బలగాలు తమ వాహనాల్లో వెళుతుండగా అదే అదను చూసుకొని ఉగ్రవాది జహంగీర్ చౌక్ ప్రాంతంలో గ్రనేడ్ విసిరాడు. దాని పేలుడు ధాటికి అతడు కూడా గాయపడ్డాడు. రోడ్డుపై భారీ కందకం ఏర్పడింది. గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. దీనిపై శ్రీనగర్‌కు చెందిన ప్రత్యేక పోలీసు అధికారి స్పందిస్తూ కొంతమంది చొరబాటు దారులు బలగాలపై గ్రనేడ్లు విసరాలని ప్రణాళిక రచించుకున్నారని, అయితే, అది కాస్త అతడికి సమీపంగానే పడటంతో చివరకు అతడు కూడా గాయపడినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఓ పౌరుడు మృత్యువాత పడినట్లు వెల్లడించారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్‌హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (19-05-2024)
టీడీపీపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement