-
ఆ హీరో మా కొడుకే.. కోర్టులో పిటిషన్!
-
ఆ హీరో మా కొడుకే.. కోర్టులో పిటిషన్!
మధురై: ప్రముఖ హీరో, సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ అనుకోనిరీతిలో చిక్కుల్లో పడ్డారు. జన్మతః ఆయన తల్లిదండ్రుల విషయమై మేలూర్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు వచ్చే ఏడాది జనవరి 12లోపు న్యాయస్థానం ముందుకు హాజరుకావాలని ధనుష్‌ను ఆదేశించింది. తమిళనాడు మేలూర్ తాలూకాలోని మనంపట్టి గ్రామానికి చెందిన వృద్ధ దంపతులైన ఆర్ కథారేసన్ (60), కే మీనాక్షి (55) కోర్టును ఆశ్రయించారు. 1985 నవంబర్ 7న ధనుష్ తమకు పుట్టాడని, అతని అసలు పేరు ‘కాళీసెల్వన్’ అని కోర్టుకు తెలిపారు. తమకు పుట్టిన పెద్దకొడుకే ధనుష్ అని, తమకు ఒక కూతురు ధనపక్షియం ఉన్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా ధనుష్ తమ కొడుకు అన్న వాదనకు ఆధారాలుగా పుట్టినరోజు ధ్రువపత్రంతోపాటు చిన్ననాటి ఫొటోలను న్యాయస్థానానికి సమర్పించారు. తన కొడుకు పదో తరగతి వరకు మేలూర్‌లోని ఆర్సీ మిడిల్ స్కూల్లో, బాలుర ప్రభుత్వ పాఠశాలలో చదివాడని, 2002లో శివగంగా జిల్లాలోని అరుముగం పిళ్లై కాలేజీలో చేర్పించగా.. నటించాలనే కోరికతో అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయాడని, ఆ తర్వాత తన పేరు ధనుష్ కే రాజాగా మార్చుకున్నాడని రిటైర్డ్ ప్రైవేటు బస్సు కండక్టర్ అయిన కథరేసన్ కోర్టుకు తెలిపారు. అనంతరం కస్తూరిరాజ సంరక్షణలో పెరుగుతూ హీరోగా ఎదిగాడని చెప్పారు. వృద్ధులైన తమకు ధనుష్‌తో నెలకు రూ. 65వేలు జీవనభృతిని ఇప్పించాలని కోర్టును అభ్యర్థించారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బుల్లితెర నటి పర్సనల్ వీడియో లీక్
బేర్ పంజా..భారీ నష్టాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
బఠానీల ఉచిత దిగుమతి గడువు పెంపు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం: సీఎం జగన్
రైతులను ఉద్దేశించి సీఎం జగన్ అద్భుత ప్రసంగం
సీఎం జగన్ మాస్ స్పీచ్ దద్దరిల్లిన కళ్యాణ దుర్గం
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
జనాన్ని చూసి సంభ్రమాశ్చర్యానికి లోనైనా సీఎం జగన్
తప్పక చదవండి
- రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
- బాబు, లోకేష్‌కు కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్
- ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే: సీఎం జగన్
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- PK: 'పులుసు కారుతోంది'..!
- కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ ఫైర్.. చెప్పేది విను! వీడియో
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
Advertisement