-
బూచమ్మ బూచోడు మూవీ పోస్టర్స్
-
బూచమ్మ బూచోడు మూవీ స్టిల్స్
-
బూచమ్మ బూచోడు మూవీ స్టిల్స్
-
‘రాగిణి ఎంఎంఎస్’ హీరోయిన్‌తో రొమాన్స్
శివాజి హీరోగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. హిందీ సినిమా ‘రాగిణి ఎంఎంఎస్’తో ప్రాచుర్యం పొందిన కైనాజ్ మోతివాలా ఇందులో కథానాయిక. రేవన్ యాదు దర్శకుడు. రమేష్ అన్నంరెడ్డి, ప్రసాద్ రెడ్డి నిర్మాతలు. 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలను తెలుపడానికి శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివాజి మాట్లాడుతూ- ‘‘ఆరు నెలల క్రితం ఈ కథ విన్నాను. అద్భుతం అనిపించింది. అందుకే ధైర్యంగా సెట్స్‌కి వెళ్లాం. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. రేవన్ చాలా బాగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు. ‘‘దర్శకునిగా ఇది నా తొలి సినిమా. చాలాకాలం గుణశేఖర్ దగ్గర సహాయకునిగా పనిచేశాను’’ అని దర్శకుడు చెప్పారు. నిర్మాతలు చెబుతూ- ‘ఫార్మారంగంలో ఉన్న మేం సినిమాపై అభిరుచితో ఈ చిత్ర నిర్మాణానికి పూనుకున్నాం. దీపావళికి సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ఇంకా రచయిత సాయికృష్ణ, బెక్కెం వేణుగోపాల్ కూడా మాట్లాడారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, శ్రీనివాసరెడ్డి, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు: సాయికృష్ణ, కెమెరా: విజయ్ మిశ్రా, సంగీతం: రాజ్‌భాస్కర్, పాటలు: శ్రీమణి, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement