-
స్నానం చేసేటప్పుడు వీడియో తీసి..
కేకేనగర్: తన వద్ద పని చేస్తున్న మహిళా ఉద్యోగిని అశ్లీలంగా వీడియో తీసి ఆమెపై లైంగిక వేధింపులకు గురిచేసిన మాట్రిమోని నిర్వాహకుడిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. క్రోంపేటకు చెందిన శివబాలన్ కదిరేశన్. ఇతడు వలసరవాక్కం అష్టలక్ష్మి నగర్లో వివాహ సమాచార కేంద్రాన్ని నడుపుతున్నాడు. ఇతని కార్యాలయంలో గత మూడు నెలలుగా క్రోంపేటకు చెందిన ప్రియ అనే యువతి ఉద్యోగానికి చేరింది. ఆమె అక్కడే బస చేసి పని చేసేదని తెలుస్తోంది. ఈ క్రమంలో యజమాని శివబాలన్ కదిరేశన్పై ప్రియ వలసరవాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అందులో తాను శివబాలన్ కదిరేశన్ నడుపుతున్న కార్యాలయంలో బస చేసి ఉన్నానని, తాను స్నానం చేసే సమయంలో రహస్య కెమెరాతో ఫోటోలు తీసి వాటిని చూపించి తనపై లైంగిక బెదిరింపులు చేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీనిపై వలసరవాక్కం పోలీసులు కేసు నమోదు చేసుకుని శివబాలన్ కదిరేశన్ వద్ద విచారణ జరిపి అతడిని అరెస్టు చేశారు. -
లిఫ్ట్లోఉద్యోగిని పట్ల సీఈఓ అసభ్య ప్రవర్తన
బెంగళూరు : ఓ కంపెనీ ఉన్నతాధికారి తన కింది మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఇక్కడి హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జేపీ నగరలో నివాసం ఉంటున్న జనార్ధన్గుప్తా (40) కోసం ప్రత్యేక బృందం గాలిస్తున్నట్లు బుధవారం డీసీపీ కే.వీ. శరత్చంద్ర చెప్పారు. వివరాలు... కోరమంగలలోని జక్కసంద్రలో క్లాప్ ఎజ్యుటీన్మెంట్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో జనార్దన్ గుప్తా సీఈఓగా పని చేస్తున్నారు. మేఘాలయకు చెందిన ఓ యువతి ఈ కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తోంది. గతనెల 30న సదరు యువతి, సీఈఓ జనార్దన్ గుప్త హెచ్ఎస్ఆర్ లేఔట్లో ఉన్న పారికా హోటల్లో భోజనం చెయ్యడానికి వెళ్లారు. భోజనం అనంతరం లిఫ్ట్‌లో కిందకు వస్తుండగా జనార్దన్ సదరు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. అనంతరం ఆ యువతి కంపెనీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల పాటు దర్యాప్తు చేసిన అధికారులు జనార్దన్‌పై కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడు పరారీలో ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్‌ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement