-
పవర్ఫుల్ ఎం2 చిప్‌తో సరికొత్త రీడిజైన్డ్ యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ లాంచ్ (ఫోటోలు)
-
లెనోవో ల్యాప్‌టాప్స్‌పై క్యాష్‌బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లెనోవో విద్యార్థుల కోసం ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5,100 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మూడేళ్ల వరకు అదనపు వారంటీ, యాక్సిడెంట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ సైతం అందిస్తోంది. వీటి విలువ రూ.7,999. విద్యార్థులు 2 ఈఎంఐ పథకాల్లో వీటిని పొందొచ్చు. లెనోవో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు, సంస్థ ఆన్లైన్ భాగస్వాముల వద్ద కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆగస్టు 15 వరకు ఈ సౌకర్యం ఉంటుందని లెనోవో ఇండియా కన్స్యూమర్, ఈ-కామర్స్ హెడ్ రాజేష్ థడని తెలిపారు. -
జూలై 29న మార్కెట్లోకి విండోస్ 10 ఓఎస్!
న్యూయార్క్: త్వరలోనే విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ (ఓఎస్) మార్కెట్లోకి రానుంది. సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ జూలై 29న అంతర్జాతీయంగా దాదాపు 190 దేశాల్లోని తన వినియోగదారులకు విండోస్ 10 ఓఎస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. విండోస్ 7, విండోస్ 8.1 ఓఎస్ వినియోగదారులు ఉచితంగానే ఈ విండోస్ 10కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ల్యాప్టాప్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, డెస్క్‌టాప్స్ వంటి అన్ని మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో విండోస్ 10 ఓఎస్ పనిచేస్తుందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా విండోస్ ఓఎస్‌ను దాదాపు 150 కోట్ల మంది వినియోగిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
తప్పక చదవండి
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
Advertisement