-
కన్నతండ్రి ఎదురీత
ఓ నలభై ఏళ్ల మధ్యతరగతి తండ్రికి తన కుమారుడు అంటే అమితమైన ప్రేమ. కొడుకు కోరినది ఏదీ కాదనకుండా ఇస్తాడు. కానీ ఆ తండ్రి అతి ప్రేమ కొన్ని ఇబ్బందులకు కారణమైంది. వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు. ఆ సమస్యలు ఏంటి? అనే అంశాల ఆధారంగా ‘ఎదురీత’ అనే చిత్రం తెరకెక్కింది. శ్రవణ్ రాఘవేంద్ర, లియోనా లిషోయ్ హీరో హీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో శ్రీ భాగ్యలక్ష్మి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బోగారి లక్ష్మీనారాయణ నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘ప్రముఖ తమిళ దర్శకుడు విజయ్ మిల్టన్ వద్ద దర్శకత్వ శాఖలో వర్క్ చేశారు బాలమురుగన్. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కుమారుడి కోసం కన్నతండ్రి సాగించిన ‘ఎదురీత’ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా ఉంటుంది. మార్చిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు లక్ష్మీ నారాయణ. కాశీ విశ్వనాథ్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, ‘రంగస్థలం’ మహేశ్, రవిప్రకాష్ ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకు ప్రకాష్ మనోహరన్ లైన్ ప్రొడ్యూసర్. -
పిల్ల రాక్షసి సాహసం
‘‘బిచ్చగాడు’ వంటి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించి, హిట్ సాధించిన నిర్మాతల నుంచి ‘పిల్ల రాక్షసి’ వంటి మరో వైవిధ్యమైన చిత్రం వస్తుందంటే వారి అభిరుచి అర్థమవుతోంది. తెలుగు ప్రేక్షకులు విభిన్నమైన కథా చిత్రాలను ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రం ఇక్కడ కూడా విజయం సాధించాలి’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. మలయాళంలో హిట్ అయిన ‘ఆన్ మరియ కలిప్పిలాను’ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై చదలవాడ పద్మావతి ‘పిల్ల రాక్షసి’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. మిథున్ మాన్యూల్ థామస్ దర్శకుడు. సారా అర్జున్ టైటిల్ పాత్రలో, ‘ఓకే బంగారం’ ఫేం దుల్కర్ సల్మాన్ ముఖ్య పాత్రలో నటించారు. షాన్ రెహమాన్ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీ, ట్రైలర్‌ను నరేశ్ విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఓ మోసగాడిపై చిన్నారి ఎటువంటి సాహసం చేసిందన్నదే కథాంశం. ఇందులోని సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగిస్తాయి. నవంబరు 4న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చెప్పారు. దర్శకుడు మిథున్, హీరోయిన్ లియోనా లిషాయ్, చదలవాడ తిరుపతిరావు, చదలవాడ లక్ష్మణ్, భాషాశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement