-
లోడెడ్ గన్ తో ఎయిర్ పోర్ట్ కు.. సింగర్ అరెస్టు!
-
లోడెడ్ గన్ తో ఎయిర్ పోర్ట్ కు.. సింగర్ అరెస్టు!
మందుగుండు నింపిన తుపాకీతో విమానాశ్రయానికి వచ్చిన ఓ సింగర్ అరెస్టయ్యాడు. ప్రముఖ అమెరికా ర్యాపర్ కూలియో తన బ్యాగులో లోడెడ్ గన్ పెట్టుకొని లాస్ ఏంజిల్స్ ఎయిర్ పోర్టుకు వచ్చాడు. విమానాశ్రయ సిబ్బంది తనిఖీల్లో తుపాకీ దొరకడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది విచారణలో మరిన్ని విషయాలు వెలుగుచూశాయి. ఓ అనుమానిత సహ ప్రయాణికుడికి సంబంధించిన వస్తువులను తన బ్యాగులో పెట్టుకొని కూలియో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. అతని సహ ప్రయాణికుడు తనిఖీలకు ముందే ఈ వస్తువులను అతనికి అప్పగించినట్టు గుర్తించారు. అతడు విమానంలో వెళ్లిపోవడంతో కూలియోను పోలీసులు ప్రశ్నించారు. అయితే, అతడు కూలియో బాడీగార్డేనని కథనాలు వస్తున్నాయి. అరెస్టు చేసి ప్రశ్నించిన అనంతరం కూలియోను, అతని బాడీగార్డును బెయిల్ పై విడుదల చేసినట్టు తెలుస్తోంది. తన అరెస్టుపై ఆందోళన వ్యక్తం చేసి.. తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు, శ్రేయోభిలాషులకు ర్యాపర్ కూలియో కృతజ్ఞతలు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
Advertisement