-
సాక్షి వెబ్సైట్లో.. మీ జిల్లాతో పాటు, ప్రాంతీయ వార్తలన్నీ ఒకే చోట..
సాక్షి వెబ్సైట్లో ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించిన అన్ని వార్తలు అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ ఉన్నా.. ఏ సమయంలోనైనా మీ జిల్లాతో పాటు ప్రాంతీయ వార్తలన్నీ ఒకే చోట sakshi.comలోని జిల్లా వార్తలలో చదవొచ్చు. Dont miss. -
కాంపాక్ట్ సెడాన్ కార్ల హవా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కాంపాక్ట్ సెడాన్ కార్లకు దేశంలో డిమాండ్ పెరుగుతోందని టాటా మోటార్స్ తెలిపింది. 2013-14లో ఈ విభాగం 7 శాతం వృద్ధి నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15-17 శాతం వృద్ధి అంచనాలు ఉన్నాయని టాటా మోటార్స్ ప్రయాణికుల వాహన విభాగం నేషనల్ సేల్స్ హెడ్(సౌత్, ఈస్ట్) ఆశీష్ ధార్ తెలిపారు. కాంపాక్ట్ సెడాన్ కారు జెస్ట్‌ను హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం విడుదల చేసిన సందర్భంగా కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ హెడ్ రాజలక్ష్మి విజయ్, దక్షిణప్రాంత మేనేజర్ నకుల్ గుప్తాతో కలసి మీడియాతో మాట్లాడారు. భారత్‌లో కాంపాక్ట్ సెడాన్ కార్లు నెలకు 50 వేలు అమ్ముడవుతున్నాయని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంఖ్య 3 వేలుందని వివరించారు. వాహన పరిశ్రమ 2013-14లో 5 శాతం తిరోగమన వృద్ధి చెందింది. ఈ ఏడాదే బోల్ట్.. టాటా హ్యాచ్‌బ్యాక్ కారు బోల్ట్ ఈ ఆర్థిక సంవత్సరంలోనే రానుందని ఆశిష్ తెలిపారు. ఏటా 2 కొత్త మోడళ్లను తేవాలన్నది టాటా మోటార్స్ లక్ష్యమని చెప్పారు. డిమాండ్ ఉన్న పాత మోడళ్ల తయారీని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కాంపాక్ట్ సెడాన్ విభాగంలో 29 ఫీచర్లను తొలిసారిగా జెస్ట్ కారులో పరిచయం చేశామని తెలిపారు. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ మోడల్‌కు డిజైన్ చేశామని, మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వెయిటింగ్ పీరియడ్ 30-60 రోజులుందని చెప్పారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్‌కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement