-
తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు!
This woman has the world's longest name: మనదేశంలో చాలా మందికి ఇంటి పేరుతో కలిపి చాలా చాలా పెద్ద పేర్లు ఉండటం సహజం. మన పెద్దవాళ్లందరికి పేర్లు చాలా వరకు పొడుగ్గానే ఉండేవి. కానీ ఇటీవల తల్లిదండ్రులు తమ చిన్నారులకు మూడు లేదా నాలుగు అక్షరాలకు మించి పేర్లు పెట్టడం లేదు. అయితే యూఎస్‌కి చిందిన ఒక ఆమె పేరు చాలా పెద్దది పైగా అంతపెద్ద పేరు చదవాలని ప్రయత్నించాలన్న కూడా కష్టమే. పైగా ఆ అమ్మాయి ఈ అసాధారణమైన పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. (చదవండి: మీ మనసులోకి తొంగి చూడలేను.. శిక్ష అనుభవించాల్సిందే!) అసలు విషయంలోకెళ్లితే....అమెరికాకు చెందిన సాండ్రా విలియమ్స్ తన కూతురికి విన్నూతనంగా పేరుపెట్టుకోవాలనుకుంది. పైగా ఆ పేరు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదని అనుకుంది. అనుకున్నదే తడువుగా సెప్టెంబర్ 12, 1984లో పుట్టిన కూతురికి రోషాండియాటెల్లీనేషిఔన్నేవ్షెంక్కోయాని స్క్వాట్సియుత్ విలియమ్స్ అని పేరు పెట్టేసింది. అయితే మూడు వారాల తర్వాత సాండ్రా భర్త ఒక సవరణను దాఖలు చేశారు. దీంతో ఆ పేరు 1,019 అక్షరాలతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన పేరుగా మారింది. అంతేకాదు ఆ అక్షరాల్లో కేవలం 36-అక్షరాల మధ్య తమ కూతుర్ని కుటుంబ సభ్యులు మద్దుగా పిలుచుకునే జామీ అనే పేరు ఉందని ఆ చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. అందువల్ల ఆ చిన్నారి విభిన్నమైన రెండు అడుగుల జనన ధృవీకరణ పత్రాన్ని పొందింది. దీంతో పేరుతో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించింది. అంతేకాదు ఆ చిన్నారి తల్లిని సెలబ్రేటి హోస్ట్ ఓప్రా ఇంటర్యూ చేసింది. ఈ మేరకు సాండ్రా తన కూతురి పేరు విభిన్నంగా ప్రత్యేకంగా ఉండాలనుకోవడంతోనే గిన్నిస్ వరల్డ్ బుక్‌లో చోటు దక్కిందని ఓప్రాతో చెప్పింది. పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సమయానికి ఆ చిన్నారి వయసు 12 ఏళ్లు. ఈ క్రమంతో టెక్సాస్ రాష్ట్రం తన చట్టాన్ని మార్చడమే కాక పిల్లల జనన ధృవీకరణ సర్టిఫికేట్లో సరిపోయే పేరు మాత్రమే ఇవ్వాలని సూచించింది. (చదవండి: మొదటి ప్రపంచ యుద్ధానికి ముందే పుట్టిన బామ్మ బర్త్‌డే!) -
పేరుతో... పేరొచ్చింది!
63 పదాలతో స్వీడన్ వాసి రికార్డు లండన్: పేరుతోనే ఓ స్వీడన్ యువకుడు గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కటానికి సిద్ధంగా ఉన్నాడు. మరి 63 పదాలతో చాంతాడంట పొడవైన పేరుంటే సాధ్యం కానిదేముంది? స్వీడన్‌కు చెందిన పాపా లాంగ్ నమేష్(25) పూర్తి పేరు చదవాలంటే కాస్త ఓపిక కావాలి... ‘‘కిమ్-జోంగ్ సెక్సీ గ్లోరియస్ బీస్ట్ డివైన్ డిక్ ఫాదర్ లవ్లీ ఐరన్ మ్యాన్ ఈవెన్ యూనిక్ పో అన్ విన్ చార్లీ ఘోరా ఖావోస్ మెహన్ హన్స కిమ్మీ హంబెరో ఉనో మాస్టర్ ఓవర్ డాన్స్ షేక్ బౌటి బీపాప్ రాక్స్టెడీ ష్రెడ్డర్ కుంగ్ ఉల్ఫ్ రోడ్ హౌస్ గిల్గమేష్ ఫ్లాప్ గై థియో ఏ హ ఇమ్ యోడా ఫంకీ బాయ్ స్లామ్ డక్ ఛుక్ జోర్మా జుక్కా పెక్కా ర్యాన్ సూపర్ ఎయిర్ ఊయ్ రస్సెల్ సాల్వెడార్ అల్ఫాన్స్ మోల్గాన్ ఆక్టా పాపా లాంగ్ నమేష్ ఏక్’’ అలెగ్జాండర్ ఏక్... ఒసామా బిన్ ఏక్ పాపా లాంగ్ నమేష్కు పేర్లు మార్చుకోవటం ఓ సరదా. గతంలో అలెగ్జాండర్ ఏక్, ఒసామా బిన్ ఏక్ అనే పేర్లుండేవి. స్టాక్‌హోమ్ దగ్గర్లోని హనిన్గెలో ఉంటాడు. 18 ఏళ్ల వయసు నుంచే పేర్లు మార్చుకోవటం మొదలైంది. ఇప్పటికి ఆరుసార్లు పేరు మార్చుకున్నాడు. రకరకాల పేర్లతో ఇంటికి ఉత్తరాలు వస్తుండటంతో అతడి తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యేవారు. అన్నట్లు స్వీడన్లో ఎవరైనా ఒక్కసారి మాత్రమే ఉచితంగా పేరు మార్చుకోవచ్చు. ఆ తరువాత పేరు మారిందంటే దాదాపు రూ.9 వేలు కట్టాల్సిందే. ప్రస్తుతం అతి పొడవైన పేరున్న వ్యక్తిగా ఎడిన్‌బర్గ్‌కు చెందిన వ్యక్తి గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఆయన పేరు 29 అక్షరాలు ఉంటుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement