-
ఆత్మహత్యకు పాల్పడుతుంటే వీడియో తీసింది!
-
ఆత్మహత్యకు పాల్పడుతుంటే వీడియో తీసింది!
కువైట్: కళ్లముందే ఎవరైనా ఆత్మహత్యకు పాల్పుడుతుంటే వద్దని వారిస్తాం. సాటివారి ప్రాణాలు కాపాడేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తాం. కువైట్ లోని ఓ మహిళ మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించి మానవత్వానికి కళంకం తెచ్చింది. తన ఎదుటే ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేస్తుంటే ఆపాల్సిందిపోయి వీడియో తీసింది. అక్కడితో ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన దగ్గర పనిచేస్తున్న ఇథియోపియా మహిళ ఏడో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆమె యజమానురాలు వీడియో తీసింది. చివరి నిమిషంలో మనసు మార్చుకుని ఆత్మహత్యాయత్నం విరమించిన బాధితురాలికి సాయం అందించకుండా అమానవీయత ప్రదర్శించింది. కాపాడమని ప్రాధేయ పడినా కనికరించకుండా వీడియో తీస్తూనే ఉంది. భయంతో కేకలు వేసినా పట్టించుకోలేదు. చేతులు పట్టుతప్పి ఆమె కిందపడిపోయినా యజమానురాలు వీడియో తీయడం ఆపలేదు. సహాయ బృందాల సాయంతో గాయాలతో బయటపడిన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు వెల్లడికాలేదు. మానవ హక్కుల సంఘాల ఫిర్యాదు మేరకు అమానవీయంగా ప్రవర్తించిన మహిళను పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
జగనన్న ప్రభుత్వంలోనే బకాయిలు జమ
తొలి ఓటు పడింది
ప్రశాంతంగా ముగిసిన నీట్
పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
విజయీభవ!
చెరకు రైతుల నోట్లో... చంద్రన్న విషం
లైవ్ ద్వారా మోకాలి సర్జరీపై అవగాహన
గజపతనగరం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి పనులు ఇలా...
జగనన్నను గెలిపిస్తాం..
అరసవల్లిలో భక్తుల రద్దీ
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement