-
మలేసియా ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ
-
మలేసియా ప్రధానితో నరేంద్ర మోదీ భేటీ
భారత్, మలేసియాల మధ్య కుదిరిన 7 ఒప్పందాలు న్యూఢిల్లీ: ఉగ్రవాదం, తీవ్రవాదం లాంటి ఉమ్మడి సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్, మలేసియాలు అంగీకరించాయి. ప్రధాని మోదీ, భారత్‌లో పర్యటిస్తున్న మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ల మధ్య శనివారం జరిగిన చర్చల్లో ఈ మేరకు నిర్ణయించారు. ఇరు వర్గాల మధ్య జరిగిన ప్రతినిధుల స్థాయి చర్చల్లో ద్వైపాక్షికసంబంధాలు ప్రస్తావనకొచ్చాయి. రెండు దేశాలు ఏడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో విమాన సేవలు, ఇరు దేశాల విద్యార్హతలకు పరస్పర గుర్తింపు ఇవ్వడం, క్రీడల్లో సహకారం, అహ్మదాబాద్‌లోని ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా మలేషియాలో శిక్షణ కార్యక్రమాలు, మలేషియాలో 2.5 మెట్రిక్ టన్నుల సామర్థ్యమున్న ఎరువుల కర్మాగారం ఏర్పాటు తదితరాలున్నాయి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని తుదముట్టించేందుకు కట్టుబడి ఉన్నామని, ఉగ్ర చర్యలను ఏ విధంగానూ సమర్థించలేమని ఇరువురు నేతలు ప్రకటించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement