-
తెలంగాణ పల్లె గొంతులో డిఫరెంట్ పెళ్లి పాట.. మీరు విన్నారా?
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన సినిమా 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి(అక్షర) దర్శకుడు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్, డాక్టర్ కృష్ణకాంత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే 'పన్నెండు గుంజల పందిర్ల కిందా' అని సాగే పెళ్లి పాటని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. తెలంగాణ పల్లెగొంతుతో ఉన్న ఈ సాంగ్, డిఫరెంట్‌గా ఉంటూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్) -
పెళ్లి పాటల ఆల్బమ్‌లో...
శిల్పాశెట్టి ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారు. వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాను పెళ్లి చేసుకుని నటనకు దూరమయ్యరు. అటుపై తన భర్త రాజ్‌కుంద్రా వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయినా సరే బాలీవుడ్లో ట్రెండ్‌ను ఓ కంట కనిపెడుతూనే ఉన్నారామె. ఇటీవలే బాలీవుడ్లో అగ్రతారలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కొత్త ట్రెండ్ శిల్పాశెట్టిని ఆకట్టుకుంది. అదే టైమ్‌లో ఆమెనో ఆఫర్ వరించింది. హృతిక్ రోషన్, సోనమ్కపూర్లతో ‘ఆషికి-2’ హిట్ సాంగ్ ‘ధీరే ధీరే’ పాటను రీమిక్స్ చేసిన నృత్య దర్శకుడు అహ్మద్ ఖాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం బాలీవుడ్ లో హిట్ అయిన పెళ్లి పాటలను తీసుకుని ఓ ఆల్బమ్‌లా చేయాలని శిల్పా శెట్టిని సంప్రదించారట. ఈ కాన్సెప్ట్ విని శిల్పా ఇంప్రెస్ అయ్యారట. ‘‘ఇందులో ఎంపిక చేసిన పాటలు అన్నీ బాగుంటే గనక వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తాను. అయినా నాకు మొదటి నుంచి ఐటెమ్ సాంగ్స్ చేయడమంటే చాలా ఆసక్తి. స్టయిలిష్‌గా కొరియోగ్రాఫ్ చేసే పాటలకు డాన్స్ చేయడమంటే నాకూ ఇష్టమే. అసలు షారుక్ ఖాన్‌తో ‘దిల్సే’ లోని ‘ఛయ్య..ఛయ్య’ పాటను నేను చేయాల్సి ఉంది. కానీ నాకు అప్పుడున్న కమిట్మెంట్స్ వల్ల చేయడానికి కుదర్లేదు’’ అని శిల్పాశెట్టి చెప్పారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Song: సెట్టయ్యిందే.. నీ వల్లే లైఫ్ సెట్టయ్యిందే..
కేవలం 30 శాతమే ఛాన్స్ అన్నారు: సోనాలి బింద్రే
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
మనకేదయినా.. ప్రాబ్లం ఉంటుందంటారా!
అరుదైన ఖనిజాల ఎగుమతులు తగ్గిస్తున్న డ్రాగన్ దేశం
పొరపాటున బాబుకు ఓటేస్తే..జరిగేది ఇదే..
భారతదేశంలో బ్యాన్ చేసిన ఆహార పదార్థాలు ఇవే..!
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
హీరోయిన్‌తో బ్రేకప్! మరో బ్యూటీతో హీరో పార్టీ!
అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
తప్పక చదవండి
- జనసేనకు గాజుగ్లాసు గుర్తుపై వెనక్కితగ్గిన టీడీపీ
- SRH: కాస్త ఓపిక పట్టు.. నీకూ టైమ్ వస్తుంది: యువీ పోస్ట్ వైరల్
- Mona Patel: ‘ఎవరీ మోనా?’ అని సెర్చ్ చేసేలా...
- Playoffs: పాండ్యాకు పరాభవం.. ముంబై కథ ముగిసిందిలా!
- PK: 'పులుసు కారుతోంది'..!
- ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
- సీఎం నితీష్‌కు షాకిచ్చి.. లాలూ చెంతకు బడా నేత!
- నల్ల ఖజానా గేట్లు తెరచిన బాబు
- Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
Advertisement