-
దేశానికి సేవ చేశాం.. పింఛన్ రాక అడుక్కుంటున్నాం..
సాక్షి, కడప : ఈమె పేరు పార్వతమ్మ.. కడప నగరం ఐటీఐ సర్కిల్ సమీపంలో నివాసముంటోంది. ఈమె భర్త మాజీ సైనికుడు. దాదాపు పదేళ్ల నుంచి మిలిటరీ పింఛన్ పెట్టించండి మహాప్రభో అంటూ అధికారుల చుట్టూ తిరుగుతోంది. నడవడానికి కూడా ఆస్కారం లేని ఈ పండుటాకును మనవరాలు శారద మూడు చక్రాల సైకిల్లో కూర్చోబెట్టుకుని తోసుకుంటూ వస్తోంది. పింఛన్ రాకపోవడంతో బిచ్చం ఎత్తుకుని బతుకుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్‌కు చేరుకుని తన కష్టాన్ని ఏకరువు పెట్టుకుంది. . -
‘రక్షణ’ బడ్జెట్
♦ 10 శాతం పెంపు ♦ 2016-17 బడ్జెట్ రూ.2.58 లక్షల కోట్లు ♦ రూ.82 వేల కోట్లకు పెరిగిన మిలటరీ పింఛన్లు న్యూఢిల్లీ: రక్షణ రంగ బడ్జెట్ 9.76 శాతం మేరకు పెరిగింది. 2015-16 సవరించిన అంచనాలు రూ.2.33 లక్షల కోట్లు కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్ రూ.2.58 లక్షల కోట్లకు పెరిగింది. ఇక మిలటరీ పింఛన్ల మొత్తం ఏకంగా 82,000 కోట్లకు ఎగబాకింది. ఒకే ర్యాంక్ ఒకే పింఛను పథకం ఇందుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. అయితే ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం నాటి బడ్జెట్ ప్రసంగంలో 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను రక్షణ రంగ కేటాయింపులకు సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొత్తం బడ్జెట్ రూ.19.78 లక్షల కోట్లలో రక్షణ రంగ బడ్జెట్ సుమారు 17.2 శాతంగా ఉంది. త్రివిధ దళాల మూలధన వ్యయంలో స్వల్ప పెరుగుదల (రూ.4,287.07 కోట్లు) మాత్రమే చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన పూర్తి మొత్తాన్ని వినియోగించుకోవడంలో రక్షణ మంత్రిత్వ శాఖ విఫలం కావడం ఇందుకు కారణమని భావిస్తున్నారు. త్రివిధ దళాల ఆధునీకరణకు రూ.78,586.68 కోట్లు కేటాయించారు. రఫేల్ ఫైటర్ జెట్లు, అపాచి, చినూక్, కమోవ్ హెలికాప్టర్లతో పాటు ఎం777 తేలికపాటి హోవిట్జర్ల కొనుగోలుకు సంబంధించిన లక్షలాది కోట్ల విలువైన ఒప్పందాలపై త్రివిధ దళాలు చర్చలు చివరిదశలో ఉన్న సమయంలో.. ఈ బడ్జెట్ కేటాయింపులు చోటు చేసుకున్నాయి. ఈ ప్రాజెక్టుల మొత్తం వ్యయం బడ్జెట్ కేటాయింపుల్ని మించి ఉండటం గమనార్హం. అయితే ఈ కొనుగోళ్లకు సంబంధించిన చెల్లింపులు ఒకేసారి కాకుండా పలు దఫాలుగా జరుగుతాయని రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
ఎండుతున్న జలకళ
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
తప్పక చదవండి
- కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్‌గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
Advertisement