-
100 సీట్లు గెలుస్తాం..!
-
దళితులతో కలిసి భోజనం చేసిన కేటీఆర్
-
స్పెయిన్ సదస్సుకు మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: స్పెయిన్‌లో ఈ నెల 24న జరిగే ఫిక్కీ- ఐఫా గ్లోబల్ బిజినెస్ ఫోరం సమావేశంలో పాల్గొనాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి తారక రామారావుకు ఫిక్కీ నుంచి ఆహ్వానం అందింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్, సినిమా, మీడియా, ఎంటర్టైన్మెంట్, సంప్రదాయేతర ఇంధన వనరులు, పురపాలన, రహదారులు.. తది తర అంశాలపై ఈ ఫోరం వేదికగా చర్చలు నిర్వహిస్తారు. ఐటీ, టూరిజం రంగాలకు సంబంధించి.. సినర్జీస్ ఇన్ ఐటీ, స్మార్ట్ సిటీ, టూరిజం ప్రమోషన్‌పై జరిగే చర్చలో ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఫిక్కీ వర్గాలు కోరాయి. కాగా జూలై 4న హైదరాబాద్‌లో జరిగే ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో కూడా ప్రసంగించాల్సిందిగా కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఫిక్కీ చైర్మన్ హర్షవర్ధన్ నియోటియా అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో వ్యాపారవేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొంటారని తెలంగాణ ఫిక్కీ చైర్మన్ సంగీతారెడ్డి తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement