-
మలేషియాలో రజనీ, కమల్
-
ఆ చిత్రంలో నేను నటించలేదు
జాతీయ అవార్డు గ్రహీత నటుడు బాబీసింహా నటించిన తాజా చిత్రం కో-2 ఇటీవల విడుదలై ప్రదర్శింపబడుతోంది. బాబీసింహా పేరు ఇప్పుడు వార్తల్లో మారు మోగుతోంది. ఆయన్ని మరోసారి వివాదాల్లోగా లాగినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఒకసారి ఆయన నటించిన చిత్రానికి ఒప్పందం ప్రకారం పారితోషికం చెల్లించకుండా, ఆయన పాత్రకు వేరే వారితో డబ్బింగ్ చెప్పించి విడుదల చూసి బాబీసింహాను వివాదాల్లోకి దించినట్లు ప్రచారం హోరెత్తింది. తాజాగా బాబీసింహా నటించని చిత్రంలో ఆయన నటించినట్లు ప్రచారం చేస్తూ మరోసారి వివాదాల్లోకి దించినట్లు ఆయన వాపోతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకెళ్లితే మీరా జాగ్రత్తై అనే చిత్రంలో బాబీసింహా నటించినట్లు ఇటీవల మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది తన దృష్టికి రావడంతో బాబీసింహా దిగ్భ్రాంతికి గురైయారు. వెంటనే స్పందించిన ఆయన నడిగర్‌సంఘంకు పిర్యాదు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ తాను మూడేళ్లుగా దక్షిణ భారత నటీనటుల సంఘంలో సభ్యుడిగా కొనసాగుతున్నానన్నారు. తన సభ్యత్వ నమోదు నంబర్.7871 అని పొందుపరచారు. తన పేరుకు కళంకం ఆపాదించే విధంగా కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. కొన్ని రోజులుగా దిన పత్రికల్లో తనకు తెలియని దర్శకుడు, నిర్మాత మీరా జాగ్రత్తై అనే చిత్రంలో తాను నటించినట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రకటనల్లో తాను ఇంతకు ముందు నటించిన ఉరుమీన్ చిత్ర ఫొటోలను ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. నిజానికి తానా చిత్రంలో నటించనేలేదు. డబ్బింగ్కుడా చెప్పలేదు అని తెలిపారు. ఇక పోతే ఆ చిత్రంలో కథానాయకిగా చెప్పబడే నటి మోనీకాను తాను నేరుగా చూసింది కూడా లేదు అన్నారు. ఈ వ్యవహారంలో నిజానిజాలను గ్రహించి తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుకుంటున్నానని బాబీసింహా పేర్కొన్నారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- నామినేషన్ దాఖలు చేసిన కంగనా రనౌత్
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- IPL 2024: ప్లే ఆఫ్స్ ఛాన్స్‌లు ఎవరికి ఎక్కువగా ఉన్నాయంటే..
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- ముంబైలో ఘోరం.. హోర్డింగ్ కూలి 14 మంది మృతి
Advertisement