-
ఇండియన్ కోస్ట్‌గార్డులో 350 ఖాళీలు
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్ గార్డు, ఆర్మ్డ్ ఫోర్స్‌ల్లో నావిక్ (జనరల్ డ్యూటీ), నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ 01/2022 బ్యాచ్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 350 ► పోస్టుల వివరాలు: నావిక్(జనరల్ డ్యూటీ)–260, నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్)–50, యాంత్రిక్(మెకానికల్)–20, యాంత్రిక్(ఎలక్ట్రికల్)–13, యాంత్రిక్(ఎలక్ట్రానిక్స్)–07. అర్హతలు ► నావిక్(జనరల్ డ్యూటీ): మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి. ► నావిక్(డొమెస్టిక్ బ్రాంచ్): గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.04.2000–31.03.2004 మధ్య జన్మించి ఉండాలి. ► యాంత్రిక్: గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డుల నుంచి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు ఎలక్ట్రికల్/మెకానికల్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్(రేడియో/పవర్) ఇంజనీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 18–22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.02.2000–31.01.2004 మధ్య జన్మించి ఉండాలి. ► ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది. ► ఎంపిక విధానం: ఎంపిక విధానం వివిధ దశల్లో ఉంటుంది.స్టేజ్1,2,3,4 ద్వారా ఎంపికచేస్తారు. ► మొదటి దశ(స్టేజ్–1): స్టేజ్–1లో రాతపరీక్ష ఉంటుంది. ఇందులో సెక్షన్–1, 2,3,4,5 పరీక్షలు నిర్వహిస్తారు. సంబంధిత పోస్టులకు ఏ సెక్షన్ పరీక్ష నిర్వహిస్తారు. దానిలో సాధించాల్సిన ఉత్తీర్ణత మార్కులు, సంబంధిత సబ్జెక్టుల సిలబస్, పరీక్షా సమయం, అడిగే ప్రశ్నల గురించి పూర్తి వివరాలు నోటిఫికేషన్లో చూడొచ్చు. ► రెండో దశ(స్టేజ్–2): మొదటి దశలో నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్‌లో ప్రతిభ ఆధారంగా మెరిట్ జాబితా తయారుచేస్తారు. దీని ప్రకారం స్టేజ్–2కి ఎంపికచేస్తారు. ఇందులో ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, రీ అసెస్మెంట్ టెస్ట్, తొలి మెడికల్ టెస్ట్ ఉంటాయి. ► మూడో దశ(స్టేజ్–3): స్టేజ్–1, స్టేజ్–2లో ప్రతిభ ఆధారంగా స్టేజ్–3కి ఎంపికచేస్తారు. స్టేజ్–3లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫైనల్ మెడికల్ టెస్ట్, ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పోలీస్ వెరిఫికేషన్ ఉంటాయి. ► నాలుగో దశ(స్టేజ్–4): ఇందులో వివిధ ఎడ్యుకేషన్ బోర్డ్‌లు/యూనివర్సిటీలు /రాష్ట్ర ప్రభుత్వం నుంచి పొందిన ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇండియన్ కోస్టు గార్డ్ ముందు ఉంచాలి. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ప్రారంభ తేది: 02.07.2021 ► దరఖాస్తులకు చివరి తేది: 16.07.2021 ► వెబ్సైట్: https://joinindiancoastguard.cdac.in మరిన్ని నోటిఫికేషన్లు: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్, కడపలో 12 ఖాళీలు ఐబీపీఎస్ నోటిఫికేషన్, 10 వేలకు పైగా ఉద్యోగాలు -
హీరోయిన్ అయిన బాలతార
నేటి బాలలే రేపటి భావి పౌరులన్నది సత్యం. అలాగే ఒకప్పటి బాలతారలే నేటి నాయికలన్నది నిజం చేస్తున్నారు చాలామంది నటీమణులు. నటి శ్రీదేవి నుంచి మీనా, రాశి, రోహిణి ఇలా చాలామంది బాలతార నుంచి భావితరం నాయికలుగా ఎదిగిన వారే. ఈ కోవలోకి తాజాగా మరో ఉత్తరాది భామ చేరింది. ఈ అమ్మడి పేరు నవిక. ఈ పేరు చెబితే అంతగా గుర్తుకు రాకపోవచ్చు. ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంలో శ్రీదేవి కూతురుగా నటించిన బాలతారనే ఈ నవిక. ఆ చిత్రంలో ఆంగ్లభాష తెలియని తల్లి శ్రీదేవిని చులకనగా చూసి ఆ తరువాత అమ్మ ఆంగ్లం నేర్చుకుని సరళంగా మాట్లాడినపుపడు సారీ చెప్పిన పాత్రలో నవిక బాగానే రిజిస్టర్ అయ్యింది. బొద్దుగా, ముద్దుగా వున్న ఆ బాలతార ఇప్పుడు నాయిక అయ్యింది. మురుగాట్రుపడై అనే చిత్రంతో హీరోయిన్గా తెరపైకి రానుంది. నవ నటుడు శరవణన్ హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రా న్ని శిఖరం విజువల్ మీడియా సంస్థ నిర్మిస్తోంది. పలు చిత్రాలకు ప్రొడక్షన్ నిర్వహణ బాధ్యతల్ని నిర్వహించిన కె.మురుగానందం ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్రం గురించి ఈయన తెలుపుతూ ఇది యూత్‌ఫుల్ లవ్‌స్టోరీ అని చెప్పా రు. ముఖ్యంగా కళాశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిన చిత్రం అని తెలిపారు. నాన్న కోరికపై నటుడయ్యానంటున్న చిత్ర హీరో దర్శకుడి సూచనల మేరకు నటించానన్నారు. ఒక యూత్‌ఫుల్ చిత్రాల ద్వారా హీరోయిన్గా పరిచయం కావడం ఆనందంగా ఉందని నటి నవిక పేర్కొన్నారు. యువ సంగీత దర్శకుడు గణేశ్ రాఘవేంద్ర స్వరపరచిన ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. చిత్ర ఆడియోను తమిళ నిర్మాతల మండలి కార్యదర్శి టి.శివ ఆవిష్కరించగా సీనియర్ నటుడు విఎస్ రాఘవన్ తొలి ప్రతిని అందుకున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్‌రావు
కేకేఆర్‌తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్‌రౌండ్ షో.. పంజాబ్‌ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement