-
నో సెలబ్రేషన్స్!
75 కేజీలు బరువున్న కేక్ కట్ చేయిస్తే ఆయన రేంజ్‌కి తగ్గట్టు ఉంటుంది... 75 అడుగుల కటౌట్ పెడితే ఆ కటౌట్‌కి తగ్గ మర్యాద ఇచ్చినట్లు ఉంటుంది... 75 రకాల పూలతో బొకే తయారు చేసి, ఇస్తే... బిగ్ బి దిల్ ఖుష్ అవుతుంది... ఒకవైపు అమితాబ్ అభిమానులు ఇలా డిస్కస్ చేసుకుంటుంటే మరోవైపు ఆయన కుటుంబ సభ్యులు భారీ ఎత్తున బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేస్తున్నారని ఇండస్ట్రీలో ఓ వార్త షికారు చేస్తోంది. రేపు అమితాబ్ 75వ జన్మదినం. ఆయన పుట్టినరోజు వేడుకల గురించి వాడివేడి చర్చలు జరుగుతుండగా, వాటికి ఫుల్స్టాప్ పడేలా అమితాబ్ ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘నో సెలబ్రేషన్స్.. బర్త్‌డేనే కాదు.. దీపావళి పండగ కూడా జరుపుకోవడంలేదు’’ అని పేర్కొన్నారాయన. కారణాలు మాత్రం చెప్పలేదు. కారణం ఏదైనా అమితాబ్ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ మాత్రం ఆయన అభిమానుల ఉత్సాహం మీద నీళ్లు జల్లింది. పోనీ, ఆ రోజు ఇంటికెళ్లి కలుద్దామంటే అది కూడా కుదరదట. ఎందుకంటే, బిగ్ బి సిటీలో ఉండటంలేదు. ఈ విషయాన్నీ ఆయనే తెలియజేశారు. ‘‘సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం బర్త్‌డే వేడుకలు భారీగా జరగబోతున్నాయని చెప్పుకుంటున్నారు. ఆ సన్నిహితులెవరో తెలియడంలేదు’’ అని కూడా బిగ్ బి చమత్కరించారు. -
నా కళాజీవితం కొనసాగాలి
తమిళసినిమా; తన కళాజీవితం ఇంకా చాలా కాలం కొనసాగాలని ఆశిస్తున్నట్లు విశ్వనటుడు కమలహాసన్ మంగళవారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సోమవారం కమలహాసన్ పుట్టిన రోజు అన్న సంగతి తెలిసిందే. అయితే ముఖ్యమంత్రి అమ్మ అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా తన పుట్టిన రోజు వేడుకను జరుపుకోవద్దని, అభిమానులు కూడా ఎలాంటి వేడుకలను నిర్వహించవద్దని కమల్ ఇంతకు ముందే విజ్ఞప్తి చేశారు. దీంతో సోమవారం కమల్ ఎలాంటి వేడుకలు జరుపుకోలేదు. అయితే పలువురు సినీ ప్రముఖులు కమలహాసన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలను ఫోన్ల ద్వారా తెలియజేశారు. ఈ నేపథ్యంలో కమల్ మంగళవారం ట్విట్టర్లో పేర్కొంటూ తనకు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు. అభిమానులు తనపై పెట్టుకున్న అంచనాలను అందుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటానని, సుదీర్ఘకాలం తన కళాజీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నానని ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్‌కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్‌పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- కిషన్ లీలలెన్నో..!
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
- జువెలర్ల ఆదాయమూ ‘బంగారమే’
- హైదరాబాద్‌పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
- మేడిన్ ఇండియా రేంజ్ రోవర్
- గిరికీలు కొట్టిన హెలికాప్టర్
- వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి
- విస్తృతంగా పోలీసుల తనిఖీలు
Advertisement