-
కాల్పుల్లో మృతి చెందిన వరంగల్ వాసి
-
గొడవ వద్దన్నందుకు క్షణికావేశంలో..!
న్యూఢిల్లీ: తన ఫ్రెండ్‌తో గొడవపడుతున్న వ్యక్తిని వారించినందుకు అతడు ఏకంగా తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన స్థానిక సర్దార్ బజార్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జడ్డూ అనే యువకుడితో గౌరవ్ అనే వ్యక్తి గురువారం రాత్రి గొడవకు దిగాడు. తాను ఇచ్చిన రూ.5 వేలు తిరిగివ్వాలని అడిగాడు. తనవద్ద మనీ లేవని తర్వాత ఇస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు డబ్బులు కావాలంటూ మరో వ్యక్తితో కలిసి గౌరవ్ గొడవకు దిగాడు. జడ్డూ పక్కనే ఉన్న అతడి స్నేహితుడు కేశవ్ కుమార్ గొడవవద్దని గౌరవ్‌ను వారించాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన గౌరవ్ కేశవ్‌పై కాల్పులు జరిపి అక్కడినుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై స్థానికుల సహాయంతో జడ్డూ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. వారు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డ యువకుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జడ్డూ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రధాన నిందితుడు గౌరవ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడు గౌరవ్‌పై ఇదివరకే 15 చోరీ కేసులు నమోదయ్యాయని, ఇందులో కొన్ని హత్యాయత్నం ఆరోపణలున్నాయని చెప్పారు. డబ్బులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నందునే కాల్పులు జరిపినట్లు నిందితుడు గౌరవ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. గౌరవ్ తిహార్ జైలు నుంచి రెండున్నర నెలలకిందటే విడుదలయ్యాడని, మరో నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
ఎన్నికల బరిలోకి 'జస్వీర్ సింగ్ గర్హి'.. అక్కడ నుంచే పోటీ
చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్
స్కూల్‌కు ఆలస్యంగా వచ్చిందని.. టీచర్‌ను ఉతికి ఆరేసిన ప్రిన్సిపాల్
రెండేళ్లుగా గప్‌చుప్.. ఊహించని వార్త చెప్పిన సింగర్
పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement