-
బిగ్‌బాస్: అతడికే ఓటు వేసిన హిమజ
సాక్షి, పంజగుట్ట: బిగ్‌బాస్‌లో ఓటింగ్ చూస్తుంటే అభిజిత్ గెలిచే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుందని బిగ్‌బాస్ 3 ఫేం హిమజ అన్నారు. కాని ఒక మహిళగా అరియానా లేదా హారిక గెలవాలని కోరుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. మాజిగూడలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో ప్రముఖ నటి హిమజ సందడి చేసింది. షోరూంలో ఆర్టిస్ట్రీ బ్రాండెడ్ జువెల్లరీ షోను ఆమె శనివారం ప్రారంభించింది. ఈ సందర్భంగా షోరూం మొత్తం కలియ తిరిగి ఆభరణాలను పరిశీలించింది. బరువు తక్కువగా ఉండి, ఎక్కువ డిజైన్లు ఉండే నగలంటే తనకు ఎంతో ఇష్టమని ఆమె తెలిపింది. ప్రదర్శన ఈ నెల 19 నుండి 27 వరకు కొనసాగుతుందని షోరూం ప్రతినిధి హర్షవర్థన్ రెడ్డి తెలిపారు. చదవండి: నటనంటే నాకెంతో మజా: హిమజ మయూరం.. చూడ చక్కని దృశ్యం బంజారాహిల్స్: సందర్శకులను ఆకర్షించేందుకు బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌పార్కు ప్రధాన ద్వారంపై ఎదురెదురుగా రెండు నెమలి బొమ్మలు ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం పార్కు లోపల నుంచి ఓ నెమలి వచ్చి ఈ బొమ్మపై వాలి చూపరులను ఆకట్టుకుంది. వాకర్లు, సందర్శకులు ఈ సుందర, అరుదైన దృశ్యాన్ని తమ ఫోన్లలో బంధించుకున్నారు. -
అధికారులకు నెమలి అప్పగింత
భువనగిరి అర్బన్ జాతీయ పక్షి నెమాళ్లను కొంత మంది వ్యక్తులు వేటాడుతూ వాటికి మత్తు,విషపదార్థలు ఇచ్చి మట్టు బెడుతున్నారు. శనివారం పట్టణంలోని బైపాస్ రోడ్డు సమీపంలోని కాస్మాని కుంట వద్ద కదల లేని నెమలిని చూసిన చిన్నారులు కొలుపుల సహాన, సోహన్లు భువనగిరి అటవీశాఖ బిట్ అధికారి సోమ నర్సయ్యకు కార్యాలయంలో అప్పగించారు. దీంతో అధికారులు నెమలికి వైద్యం అందించి ఫారెస్ట్‌లో వదిలి పెట్టారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement