-
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో భారీ పేలుడు
-
ఇదేం దోపిడీ బాబూ!
ఎకరా రూ. 25 లక్షల విలువైన భూమికి రూ. 2.25 లక్షల పరిహారం సాక్షి, హైదరాబాద్: ఎకరా రూ. 25 లక్షల మార్కెట్ విలువగల భూమిని నిరుపేదల నుంచి తీసుకున్న ప్రభుత్వం అందుకు ప్రతిగా నిర్వాసితులకు ఎకరాకు రూ. 2.25 లక్షల నామమాత్రపు పరిహారం చెల్లిస్తుందట. కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు రెవెన్యూ శాఖ జారీ చేసిన ఉత్తర్వు ఇది. విశాఖ జిల్లాలోని ఫార్మా సెజ్ కోసం భీమునిపట్నం మండలం అన్నవరం, చిప్పాడల్లో 25.74 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి ప్రభుత్వం కేటాయించింది. దీని మార్కెట్ ధరను అధికారులు ఎకరాకు రూ. 25 లక్షలుగా ప్రతిపాదించారు. దీన్ని భూ యాజమాన్య సంస్థ కూడా ఆమోదించినా, ఎకరా రూ. 12 లక్షల ధరతోనే ఏపీఐఐసీకి 25.74 ఎకరాలు కేటాయించాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం తీర్మానించింది. ఇలా సగం కంటే తక్కువ ధరకే ఫార్మా సెజ్‌కు భూమిని కట్టబెట్టింది. కాగా ఈ భూమిలో కొంత అసైన్మెంట్ భూమి ఉంది. ఈ భూమి యజమానులకు ఎకరాకు రూ. 2.25 లక్షల పరిహారం మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తామనడం విచిత్రం. దీనిపై రెవెన్యూ అధికారులే ఆశ్చర్య పోతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement