-
మీకు ప్రేమతో!
పృథ్వీ పొట్లూరి, సౌమ్యా శెట్టి జంటగా ‘జో’ దర్శకత్వంలో పొట్లూరి స్టూడియోస్ పతాకంపై రూపొందిన సినిమా ‘యువర్స్ లవింగ్లీ’. నిర్మాతలు వల్లూరిపల్లి రమేశ్, బెక్కం వేణుగోపాల్ సినిమా టీజర్‌ను విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్రనిర్మాత–హీరో పృథ్వీ పొట్లూరి మాట్లాడుతూ– కుటుంబమంతా కలసి చూడదగ్గ చిత్రమిది. అక్టోబర్‌లో విడుదల చేయాలను కుంటున్నాం’’ అన్నారు. ‘‘ప్రస్తుత సమాజ పరిస్థితుల స్ఫూర్తితో తీసిన సందేశాత్మక ప్రేమకథా చిత్రమిది’’ అన్నారు దర్శకుడు. -
ప్రేమతో...
పృథ్వీ పొట్లూరి, సౌమ్య శెట్టి జంటగా తెరకెక్కిన సందేశ మిళిత వినోదాత్మక చిత్రం ‘యువర్స్ లవింగ్లీ‘. జో ని దర్శకుడిగా పరిచయం చేస్తూ పృధ్వీ పొట్లూరి హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. అనంతరం రాజ్ కందుకూరి మాట్లాడుతూ– ‘‘మోషన్ పోస్టర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ‘యువర్స్ లవింగ్లీ‘ టైటిల్లోనే చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అందరూ కొత్తవాళ్లతో నిర్మించిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రం విడుదలయ్యాక అందరూ దానిగురించే మాట్లాడుకుంటారు. పేరెంట్స్ తమ పిల్లల్ని వెంటబెట్టుకొని మరీ మా సినిమా చూస్తారు. ఈ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న పృధ్వీకి మంచి భవిష్యత్ ఉంటుంది. త్వరలోనే సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు జో. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్ కొడకండ్ల, కెమెరా: ప్రవీణ్ కండ్రేగుల.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement