-
మే 23న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: కె.రాఘవేంద్రరావు (దర్శకుడు), చంద్రమోహన్ (నటుడు) ఈరోజు పుట్టిన వారి సంవత్సర సంఖ్య 9. వీరికి ఈ సంవత్సరం ఆస్తుల విలువ పెరుగుతుంది. కోర్టుకేసుల్లో విజయం సాధిస్తారు. పాత బాకీలు వసూలవుతాయి. పోలీసులు, మిలిటరీ వారికి ఇది మంచి సమయం. పోలీసు డిపార్ట్మెంట్లో పని చేయాలనుకునేవారి కల నెరవేరుతుంది. సివిల్ ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ రంగంలోని వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. సివిల్ ఇంజినీర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత సంవత్సరం మొదలు పెట్టిన పనులు చక్కగా పూర్తి చేస్తారు. అయితే కొత్త పనులు మొదలు పెట్టడానికి మాత్రం ఇది తగిన సమయం కాదు. లక్కీ నంబర్స్: 1,5,6,9. లక్కీ డేస్: మంగళ, శుక్ర, ఆదివారాలు. లక్కీ కలర్స్: రోజ్, క్రీమ్, ఆరంజ్, రెడ్. సూచనలు: వాహనాలు నడిపేటప్పుడు మితిమీరిన వేగం పనికిరాదు. పదునైన ఆయుధాలు వాడేటప్పుడు అప్రమత్తత అవసరం. రక్తదానం చేయడం, రక్తదానాన్ని ప్రోత్సహించడం, అనాథ విద్యార్థులకు సాయం చేయడం, సుదర్శన హోమం చేయించుకోవడం. - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
మే 18న పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సోనాల్ కులకర్ణి (మరాఠి నటి), యానిక్ నోహ (టెన్నిస్ ప్లేయర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకునేవారికి కోపతాపాలు ఎక్కువగా ఉండటం వల్ల మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అవసరం. ఈ సంవత్సర సంఖ్య 4 అయినందువల్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయి. పోటీపరీక్షలలో విజయం చేకూరుతుంది. యూనిఫారం ధరించే ఉద్యోగులకు ఉత్సాహకరంగా ఉంటుంది. ఈ సంవత్సర సంఖ్యలో రెండు ఐదులు ఉండటం వల్ల కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఆసక్తి పెరిగి, పట్టు సాధిస్తారు. తోబుట్టువులతో ఆచితూచి వ్యవహరించాలి. కోర్టుకేసులు పరిష్కారం అవుతాయి. లక్కీ నంబర్స్: 1,4,6,9, లక్కీ కలర్స్: రెడ్, వయొలెట్, గ్రీన్. లక్కీ డేస్: ఆది, మంగళ, శుక్రవారాలు సూచన: రక్తదానం చేయటం, రాహు, కుజ జపం చేయించుకోవటం, సుబ్రహ్మణ్యారాధన, అనాథలకు అన్నదానం - ఆర్. దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్‌కు తప్పిన ప్రమాదం
సోనాక్షీతో ఇంటిమేట్ సీన్స్.. ఆమె ఆమ్మగారు ఏమన్నారంటే: నటుడు
నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!
టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!
2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!
వరల్డ్‌కప్ ట్రోఫీతో ఫోజులిచ్చిన యువరాజ్.. ఫోటోలు వైరల్
ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..
గతంలో ఎప్పుడైనా ఇంత మంచి జరిగిందా?: సీఎం జగన్
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement