-
దేశంలో అడ్రస్ లేని గ్రామాలు ఎన్నో..!
చెన్నై సినిమా: ఇండియాలో అడ్రస్ లేని గ్రామా లు ఎన్నో ఉన్నాయని దర్శకుడు రాజమోహన్ పేర్కొన్నారు. ఈయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం 'అడ్రస్'. కాక్టైల్ సినిమా పతాకంపై నిర్మాత తమిళ్మణి వారసుడు అజయ్‌కృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో నటుడు అధ్వర్య మురళి ముఖ్య పాత్ర పోషించారు. ఇసక్కీ భారత్, దియా జంటగా నటించిన ఈ చిత్రానికి గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమ వుతున్న ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని బుధవారం (ఏప్రిల్ 20) రాత్రి చెన్నైలో నిర్వహించా రు. చదవండి: మోసపోయిన ముగ్గురు మహిళల కథే 'ర్యాట్' నిర్మాత కె.రాజన్ నటుడు ఆర్.కె.సురేష్ తదితరులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సమస్య అనేది ప్రతి మనిషికి, ప్రతి ఊరికి ఉంటుందన్నారు. దేశ ప్రధాని నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి, వార్డు కౌన్సిలర్ల దాకా.. తిరునెల్వేలి వరకు ఉన్న గ్రామాల గురించి తెలుసన్నారు. ఆ తరువాత ఉన్న గ్రామాల గురించి ఎవరికీ తెలియదన్నారు. అలాంటి ఒక గ్రామ ప్రజల ఈతి బాధలను ఆవిష్కరించే చిత్రమే 'అడ్రస్' అని తెలిపారు. చదవండి: హీరోతో బిగ్‌బీ మనవరాలు చెట్టాపట్టాల్, డేటింగ్ అనేసరికి కవరింగ్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1651344978.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
వైఎస్సార్సీపీలో పలువురి నియామకం
హైదరాబాద్ : వైఎస్సార్సీపీలో గురువారం పలువురి నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన ఎంవీ హర్షవర్ధన్ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెలికాని రాజమోహన్ రావులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. -
విజేత రాజ్‌మోహన్
జింఖానా,లాంకో హిల్స్ ఇండియా ఓపెన్ రాకెట్‌బాల్ సింగిల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల ఓపెన్‌లో రాజ్‌మోహన్ విజేతగా నిలిచాడు. ఇటీవల జరిగిన ఈ టోర్నీలో రాజ్‌మోహన్ 15-8, 15-7తో శ్రీకరన్‌పై విజయం సాధించాడు. పురుషుల ‘ఎ’ విభాగంలో చాకో చెరియన్ 15-8, 15-6తో శ్రీనివాస్ అవసరాలపై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. ‘బి’ విభాగంలో వంశీ వారణాసి 15-8, 15-5తో పుట్ట రవిపై నెగ్గి ప్రథమ స్థానంలో నిలిచాడు. ‘సి’ విభాగంలో అమిత గోండి 15-13, 15-6తో పుట్ట రవిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ‘డి’ విభాగంలో అనిల్ ఖాజా 7-15, 15-11, 11-8తో వినయ్‌పై గెలుపొంది టైటిల్ సాధించాడు. బాలుర అండర్-18 విభాగంలో సాహిత్ మందాల 15-12, 15-9తో కారుమంచి నీరజ్‌ని ఓడించి విజేతగా నిలిచాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కమల్ హాసన్‌పై లింగుస్వామి ఫిర్యాదు
"అతడొక యార్కర్ల కింగ్.. వరల్డ్‌కప్‌కు ఎందుకు సెలక్ట్ చేయలేదు"
ఎన్నికల తనిఖీలు: భారీగా బంగారం, వెండి పట్టివేత
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. మరో వ్యక్తి అరెస్ట్
కనిగిరి.. జనగిరి: జగన్ కోసం జనం సిద్ధం (ఫొటోలు)
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు.. ప్రధానిపై.. రాహుల్ ఆరోపణలు
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
Advertisement