-
నాజుకు నడుముతో తాప్సీ హొయలు.. పెళ్లిలో తెలుగు హీరోయిన్ బిజీ
కాక రేపుతున్న 'బిగ్‌బాస్' బ్యూటీ రతికా రోజ్ క్లాస్ లుక్‌లో మరింత అందంగా కనిపిస్తున్న శ్రీలీల పసుపు చీరలో క్యూట్‌నెస్‌తో చంపేస్తున్న అమృత అయ్యర్ నాభి అందాలతో టెంప్ట్ చేస్తున్న హీరోయిన్ తాప్సీ కిర్రాక్ బ్యాక్ పోజులతో హీరోయిన్ యషికా ఆనంద్ థార్ కారు పక్కన రేసుగుర్రంలా హాట్ బ్యూటీ రీతూ చౌదరి అందాల జాతర చేస్తున్న టీవీ బ్యూటీ దీపికా పిల్లి అక్క పెళ్లిలో కుందనపు బొమ్మలా హీరోయిన్ ఆషికా View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Taapsee Pannu (@taapsee) View this post on Instagram A post shared by Yash 🔱⭐️🌙 (@yashikaaannand) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Deepika Pilli (@deepika_pilli) View this post on Instagram A post shared by Ashika Ranganath (@ashika_rangnath) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Chandini Chowdary (@chandini.chowdary) View this post on Instagram A post shared by Nupur Sanon (@nupursanon) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Gnaneswari Kandregula (@gnaneswari_kandregula) -
బిగ్‌బాస్‌లో రతికా రోజ్.. ఓకే చెప్పేసిందా?
గతేడాది బుల్లితెర ప్రేక్షకులను అలరించిన రియాలిటీ షో బిగ్‌బాస్. దాదాపు 100 రోజులకు పైగా సినీ ప్రేక్షకులను అలరించింది. డిసెంబర్ 17న ముగిసిన ఈ సీజన్లో రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. బుల్లితెర నటుడు అమర్దీప్ రన్నరప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే అంతకుముందు జరిగిన సీజన్లతో పోలిస్తే ఈ సారి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన రావడంతో బిగ్‌బాస్ నిర్వాహకులు త్వరలోనే మరో సీజన్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ మొదలు కానున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ రియాలిటీ షో ఫిబ్రవరి నెలలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. గతేడాది జరిగిన బిగ్‌బాస్ సీజన్-7లో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ ఒకరు ఉన్నారు. ఏకంగా రెండుసార్లు ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండో సారి కూడా ఎలిమినేట్ అయి బయటకొచ్చిన కంటెస్టెంట్ రతికా రోజ్. అయితే మరోసారి రతికా బిగ్‌బాస్ షోకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఓటీటీ సీజన్లో రతికా ఎంట్రీ ఇవ్వనుందని సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రతికా ఓ సినిమాలో నటిస్తోంది. -
బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చానంటే?.. రైతు బిడ్డ సమాధానం ఇదే!
రైతుబిడ్డగా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. ఏకంగా టైటిల్ కొట్టేశాడు. కామన్ మ్యాన్ కేటగిరీలో అడుగుపెట్టి ట్రోఫీని కైవసం చేసుకున్నాడు. కొంతవరకు సింపతీ పని చేసినప్పటికీ.. తనలో టాలెంట్‌ను కూడా అభిమానులకు చూపించాడు. దాదాపు వంద రోజులకు పైగా హౌస్‌లో ఉండి తాను అనుకున్నది సాధించాడు. అయితే పల్లవి ప్రశాంత్‌కు బిగ్‌బాస్‌కు రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బిగ్‌బాస్‌పై ఎందుకంత ఆసక్తి పెంచుకున్నాడు? దీనికి దారితీసిన పరిస్థితులేంటి? అనే విషయాలపై విన్నర్ ప్రశాంత్ క్లారిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ హౌస్‌లో ఇచ్చిన ఎగ్జిట్ ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. అవేంటో తెలుసుకుందాం. ప్రశాంత్ మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లో నాకు తెలిసిందే కూకట్పల్లి రైతు మార్కెట్ ఒక్కటే. చాలా రోజుల కింద ఓ వీడియోను చేశా. మనలాంటి వాళ్లు బిగ్‌బాస్‌కు ఎందుకు వెళ్లకూడదు? అని ఆలోచించా. అంతే కాకుండా మా బాపు దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి మీ కొడుకు ఏం చేస్తాడని అడిగిండు. పొలంలో బాయి కాడ పనిచేస్తాడని బాపు చెప్పిండు. ఆయన మా బాపుతో మొహం మీదనే చాలా చీప్‌గా మాట్లాడిండు. ఆ తర్వాత నేను బాపుకు మాటిచ్చినా. బాయి కాడ పని చేసేటోళ్లు ఏం అనుకుంటే అది సాధిస్తారని బాపుతో చెప్పా. ఆ తర్వాత బాపును ఒప్పించి రూ.500 రూపాయలతో హైదరాబాద్‌లో అడుగుపెట్టా.' అని అన్నారు. రతికతో బిహేవియర్ గురించి మాట్లాడుతూ..'నేను ప్రతి ఒక్కరినీ ఎంకరేజ్ చేస్తా. రతికతో పాటు అందరినీ నేను కుటుంబసభ్యులు గానే భావిస్తా. ఆమెను నేను ఒక ఫ్రెండ్‌గానే చూశా. రతికను చూడగానే మనవాళ్లు అనే భావన కలిగింది. నామినేషన్స్ తర్వాత ఎలా పిలవాలి అనే టాపిక్ వచ్చింది. ఆమెనే నన్ను అక్క అని పిలవమని చెప్పింది. అందుకే అక్కా అని పిలిచా. రతికకు ఎవిక్షన్ పాస్ ఇద్దామనుకున్నా. ఆమె తీరు మారకపోవడంతో వద్దనుకున్నా.' అని ప్రశాంత్ అన్నాడు. -
'బిగ్‌బాస్' రతిక స్పెషల్ పిక్.. స్మైల్‌తో ఫిదా చేస్తున్న మెగా కోడలు
ఎలిమినేషన్ తర్వాత గ్లామరస్ ఫొటోస్ పోస్ట్ చేసిన రతిక హనీమూన్ ప్లస్ క్రిస్మస్ మంత్ ఎంజాయ్ చేస్తున్న లావణ్య బ్లాక్ కోబ్రాలా మత్తెక్కించే లుక్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ బార్బీ డాల్ లుక్‌తో కేక పుట్టిస్తున్న మృణాల్ ఠాకుర్ సన్ కిస్ ఫొటో షేర్ చేసిన 'ఆదిపురుష్' బ్యూటీ కృతిసనన్ రొమాంటిక్ ఫొటోలతో కాక రేపుతున్న మాళవిక మోహనన్ విచిత్రమైన డ్రస్-ఇయర్ రింగ్‌తో ఆషికా రంగనాథ్ View this post on Instagram A post shared by Rathika (@rathikarose_official) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Kriti (@kritisanon) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Vaani Kapoor (@_vaanikapoor_) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Divya khosla (@divyakhoslakumar) View this post on Instagram A post shared by Athulyaa Ravi (@athulyaofficial) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) -
Bigg Boss 7: మళ్లీ ఎలిమినేట్ అయిన రతిక.. కారణం మాత్రం అదే!
బిగ్‌బాస్ 7లో మరో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కాకపోతే ఈసారి డబుల్ ఎలిమినేషన్ జరిగింది. అశ్వినితో పాటు బిగ్‌బాస్‌కి ఎంతో ఇష్టమైన రతిక ఎలిమినేట్ అయిపోయింది. తనని రెండోసారి కూడా బయటకు పంపేస్తారని రతికకి ముందే తెలుసు. ఎలిమినేషన్‌తో పాటు సండే ఎపిడోస్లో ఇంకా ఏమేం జరిగాయనేది Day 84 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీకి పెళ్లి కుదిరిందా? అసలు విషయం ఏంటంటే!) శివాజీ గురించి నిజం అశ్విని ఎలిమినేట్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆమె స్టేజీపైకి రావడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అయితే హస్‌లో ఉన్నవాళ్లలో ఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనేది చెప్పాలని నాగ్ అడగ్గా.. అలా కాదు హిట్, సూపర్‌హిట్ ఎవరనేది చెబుతానని అశ్విని చెప్పింది. రతిక-ప్రియాంక ఫ్లాప్ అని చెప్పిన అశ్విని, అమర్-గౌతమ్-శోభాశెట్టి-శివాజీ హిట్ అని చెప్పింది. ప్రశాంత్-అర్జున్-యావర్ మాత్రం సూపర్‌హిట్ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే శివాజీ గురించి చెప్పిన అశ్విని.. ఆయన కొందరి వరకు మాత్రమే పరిమితమైపోయారని నిజాన్ని చెప్పింది. దీన్ని తీసుకోలేకపోయిన సోఫాజీ అలి.యాస్ శివాజీ.. నువ్వు అలా అనుకుంటున్నావ్ అని ఏదేదో చెప్పి కవర్ చేశాడు. చుక్క బ్యాచ్ vs ముక్క బ్యాచ్ అయితే అశ్విని మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం హౌస్‌లో రెండు గ్రూప్స్ ఉన్నాయని చెప్పింది. ఇది నిజమేనని ఒప్పుకొన్న నాగార్జున.. అమర్-శోభా-ప్రియాంకలని కలిపి 'చుక్క బ్యాచ్' అని.. శివాజీ-యావర్-ప్రశాంత్లని కలిపి 'ముక్క బ్యాచ్' అని చెప్పాడు. అయితే ఇన్నాళ్లు బయట అనుకున్నది స్వయంగా నాగార్జున చెప్పడంతో.. గ్రూప్ రాజకీయాలు ఉన్నాయని నిర్వహకులే ఒప్పుకొన్నట్లు అయింది. ఆ తర్వాత ఇంట్లో వస్తువుల గురించి, వస్తువులతో పాటల గురించి టాస్క్స్ పెట్టారు. ఇదంతా టైమ్ పాస్ పల్లీ బఠాణీ వ్యవహారంలా అనిపించింది తప్పితే అలరించలేకపోయింది. (ఇదీ చదవండి: లవర్ని పరిచయం చేసిన 'జబర్దస్త్' నరేశ్.. కాకపోతే!) రతిక ముందే పసిగట్టింది శనివారం అశ్విని ఎలిమినేట్ కాగా.. మిగిలిన ఏడుగురిలో ఆదివారం వరసగా అమర్, గౌతమ్, ప్రశాంత్, యావర్, శివాజీ సేవ్ అయ్యారు. చివరగా అర్జున్, రతిక మిగిలారు. అయితే వీళ్లిద్దరిలో ఎవరికైనా ఎవిక్షన్ పాస్ ఉపయోగిస్తావా ప్రశాంత్? అని నాగ్ అడగ్గా.. తాను 14వ వారం మాత్రమే దీన్ని ఉపయోగిస్తానని ఖరాఖండీగా చెప్పేశాడు. ఆ తర్వాత కాసేపు సస్పెన్స్ మెంటైన్ చేసి రతిక ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. వెళ్తూ వెళ్తూ శోభాతో రతిక మాట్లాడుతూ.. బహుశా ఆడట్లేదని నన్ను తీసేశారేమో అని తనలో తానే అనుకుంది. ఇక స్టేజీపై వచ్చిన తర్వాత 'ఏ నిమిషానికి ఏమి జరుగునో' అని పాట పాడి అందరికీ సెండాఫ్ చెప్పేసింది. ఎలిమినేషన్‌కి అదే కారణం ఈ వారం నామినేట్ అయినప్పుడే రతిక.. తన ఎలిమినేషన్ విషయాన్ని పసిగట్టింది కానీ దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఒకవేళ ఈ వారం టాస్క్ గెలిచి ఎవిక్షన్ పాస్ గెలుచుకుని ఉంటే కచ్చితంగా సేవ్ అయ్యేది. తొలుత నాలుగు వారాలు ఉన్నప్పుడు సోది ముచ్చట్లు పెట్టింది. దీంతో ఎలిమినేట్ చేసి ఇంటికి పంపేశారు. రీఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐదు వారాలు ఉంది. కానీ గేమ్స్ ఆడే విషయంలో అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎప్పుడు చూడు శివాజీకి చెంచాగిరి చేయడమే సరిపోయింది. ఇలా పలు కారణాల వల్ల రతిక ఎలిమినేట్ అయిపోయింది. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రతిక ఎలిమినేట్.. మొత్తం ఎంత సంపాదించిందో తెలుసా?)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..
బంగారం స్పీడ్‌కు బ్రేక్.. కొనుగోలుదారులకు ఊరట!
Sunita Williams: రోదసి యాత్రకు మరో ముహూర్తం ఖరారు
ఓటు వేశారు.. డైమంగ్ రింగ్ గెలుచుకున్నారు!
అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!
చంద్రబాబు ఒక శాడిస్ట్: మంత్రి కారుమూరి
Met Gala 2024: హైదరాబాదీ సుధారెడ్డి డైమండ్ నెక్లెస్ విశేషం ఏంటో తెలుసా?
Shivathmika Rajashekar: అదిరే అందాలతో కవ్విస్తోన్న శివాత్మిక (ఫోటోలు)
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
కల్కిలో మహేశ్ బాబు.. నాగ్ అశ్విన్ ప్లానింగ్ అదుర్స్!
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- ధోని ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్‌గా..
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- హైదరాబాద్‌లో విషాదం.. ఏడుగురు మృతి
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- Telangana: మరో రెండు రోజులు వానలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
Advertisement