-
ఐటీ ఉద్యోగి రవీంద్ర ఇప్పాల అరెస్టు
-
ఐటీ ఉద్యోగి రవీంద్ర ఇప్పాల అరెస్టు
అల్లిపురం(విశాఖపట్నం): సోషల్ మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ప్రభుత్వ వైఫల్యాలపై సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారి అరెస్టుల పరంపర కొనసాగుతోంది. గతవారం ‘పొలిటికల్ పంచ్’ అడ్నిన్ ఇంటూరి రవికిరణ్‌ను అరెస్టు చేసిన విశాఖ పోలీసులు బుధవారం ఐటీ ఉద్యోగి రవీంద్ర ఇప్పాలను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. విశాఖ పోలీసులు బెంగుళూరు రామకృష్ణనగర్‌లోని రవీంద్ర ఇంటికి మంగళవారం రాత్రి చేరుకున్నారు. ఈ నెల 22న విశాఖపట్నం ఎస్సీ, ఎస్టీ సెల్ ఏసీపీ మెహనరావు ముందు హాజరుకావాలంటూ నోటీసు ఇచ్చారు. మరికొద్ది సేపటి తరువాత ఏసీపీ రమ్మంటున్నారని రవీంద్రను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లిన పోలీసులు బెంగుళూరు నుండి విమానంలో హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రాత్రి అక్కడే ఉంచి, దాదాపు మూడు గంటలపాటు విచారించారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైఎస్సార్సీపీదే గెలుపు ఖాయం
రామ్ 'డబుల్ ఇస్మార్ట్' మూవీ స్టిల్స్
సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం
4 రోజుల తర్వాత ఒక్కసారిగా.. మోత మోగించిన బంగారం!
అతనితో 16 రోజులే ఉన్నాను.. రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది: ఎస్తర్
నో రెమ్యునరేషన్.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రభాస్?
పోలింగ్‌పై పోస్టుమార్టం..
నాసా ఏరో స్పేస్ ఇంజనీర్‌గా తొలి భారతీయ యువతి!
Anjali Lavania: పంజా హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..! (ఫోటోలు)
ఏలూరులో చల్లారని రగడ...
తప్పక చదవండి
- మనీష్ సిసోడియా జ్యుడిషీయల్ కస్టడీ పొడగింపు
- పాడెపై వెళ్లి నామినేషన్! గోరఖ్‌పూర్‌లో విచిత్రం
- కిడ్నాప్ చేసి పక్కింట్లోనే 26 ఏళ్లుగా..
- సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్
- NOTA: నోటా.. కోరల్లేని పులి!
- Anasuya Bharadwaj: అందానికే కాదు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనసూయ.. బర్త్‌డే స్పెషల్ (ఫోటోలు)
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. ఆస్పత్రిలో బెడ్‌పై అలా
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
Advertisement