-
చల్లని రాత్రిలో షారుక్‌కు వెచ్చటి కానుక
ముంబయి: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కు ఆయన అభిమానులు వెచ్చటి కానుకను పంపించారు. ప్రస్తుతం ఆమ్‌స్టర్‌డాంలో షూటింగ్ లో ఉన్న ఆయనకు చలి నుంచి బయటపడేందుకు కొంతమంది బాయ్స్ స్వచ్ఛమైన లెదర్ జాకెట్ ను పంపించారు. ఈ సందర్భంగా అభిమానులు పంపించిన గిఫ్ట్ ను ఫొటో తీసి దానికి.. 'ఆమ్‌స్టర్‌డాంలోని చల్లటి రాత్రిలో షూటింగ్. వెచ్చదనం కోసం అమ్మాయిలు కౌగిలిని పంపించగా అబ్బాయిలు ఓ స్వచ్ఛమైన లెదర్ జాకెట్‌ను గిఫ్ట్ గా కొరియర్ చేశారు' అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో వస్తున్న 'ది రింగ్' అనే చిత్రంలో షారుక్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా అనుష్క శర్మ నటిస్తోంది. అలీ దర్శకత్వంలో సినిమా చేయడం షారుక్ కు ఇదే తొలిసారి. -
షారుక్‌కి అమ్మాయిలంటే పిచ్చి!
బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కి కింగ్ ఆఫ్ రొమాన్స్ అని ముద్దుపేరు. ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్‌లో అతడి తర్వాతే మిగతా బాలీవుడ్ హీరోలు ఎవరైనా అని విశ్లేషకులు అంటుంటారు. షారూక్ అంటే అమ్మాయిలకు అంత పిచ్చి అభిమానం. అటువంటిది ఈ రొమాంటిక్ హీరో అమ్మాయిలంటే పడి చచ్చే పాత్రలో నటిస్తే భలే గమ్మత్తుగా ఉంటుంది కదూ! దర్శకుడు ఇంతియాజ్ అలీకి ఆ ఆలోచనే వచ్చింది. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో సరిగ్గా అలాంటి పాత్రనే చేస్తున్నారు షారుక్. ఈ సినిమాలో హీరోది గైడ్ క్యారెక్టర్ అనే వార్త ఎప్పుడో బయటకొచ్చింది. లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. షారుక్ వుమనైజర్గా కనిపించనున్నారట. ఈ చిత్రానికి ‘ది రింగ్’ టైటిల్ కన్ఫర్మ్ చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్‌రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్‌లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement