-
ఆర్ఆర్సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం
1. 2014 కామన్వెల్త్ క్రీడలను ఏ దేశంలో నిర్వహించారు? 1) ఆస్ట్రేలియా 2) కెనడా 3) దక్షిణాఫ్రికా 4) స్కాట్లాండ్ 2. అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంత మంది న్యాయమూర్తులు ఉంటారు? 1) 10 2) 15 3) 30 4) 25 3. రెడ్‌క్రాస్ సంస్థను ఎవరు ప్రారంభించారు? 1) హెన్రీ డ్యునాంట్ 2) పీటర్ బెన్సన్ 3) ఐసన్ హోవర్ 4) మదర్ థెరిసా 4. ‘యాన్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్’ పుస్తక రచయిత ఎవరు? 1) రవీంద్రనాథ్ ఠాగూర్ 2) అరబిందో ఘోష్ 3) బాలగంగాధర్ తిలక్ 4) సర్వేపల్లి రాధాకృష్ణన్ 5. శిలీంద్రాల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? 1) ఫైకాలజీ 2) మైకాలజీ 3) కాంకాలజీ 4) టాక్సికాలజీ 6. ‘హిరోషిమా డే’ను ఏ తేదీన నిర్వహిస్తారు? 1) ఆగస్ట్ - 6 2) ఆగస్ట్ - 8 3) ఆగస్ట్ - 9 4) ఆగస్ట్ - 12 7. {పపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1) న్యూయార్క 2) రోమ్ 3) వియన్నా 4) జెనీవా 8. కిందివాటిలో మిలిటరీ కూటమి ఏది? 1) కామన్వెల్త్ 2) అలీనోద్యమ కూటమి 3) నాటో 4) జీ - 8 9. కిందివాటిలో ద్రాక్షతోటల పెంపకానికి సంబంధించింది? 1) ఎపికల్చర్ 2) వర్మికల్చర్ 3) సెరికల్చర్ 4) విటికల్చర్ 10. కిందివాటిలో సబ్‌సోనిక్ క్షిపణి ఏది? 1) నిర్భయ్ 2) బ్రహ్మోస్ 3) శౌర్య 4) అస్త్ర 11. రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయుడెవరు? 1) సి.వి. రామన్ 2) హరగోవింద్ ఖురానా 3) వెంకట్రామన్ రామకృష్ణన్ 4) ఏదీకాదు 12. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2013లో ఎవరికి లభించింది? 1) ప్రాణ్ 2) వి.కె. మూర్తి 3) డి. రామానాయుడు 4) గుల్జార్ 13. 2015 జూలైలో బ్రిక్స్ ఏడో సదస్సును ఏ దేశంలో నిర్వహించనున్నారు? 1) బ్రెజిల్ 2) ఇండియా 3) రష్యా 4) చైనా 14. కీవ్ అనేది ఏ దేశ రాజధాని నగరం? 1) సెర్బియా 2) సిరియా 3) క్రొయేషియా 4) ఉక్రెయిన్ 15. 2014లో జరిగిన ఏ టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సానియా మీర్జా మిక్స్డ్ డబుల్స్ టైటిల్ సాధించింది? 1) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2) వింబుల్డన్ 3) యూఎస్ ఓపెన్ 4) ఏదీకాదు 16. విజయ్ హజారే ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? 1) హాకీ 2) క్రికెట్ 3) టెన్నిస్ 4) టేబుల్ టెన్నిస్ 17. సెంట్రల్ రైస్ రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? 1) కటక్ 2) హైదరాబాద్ 3) నాగ్‌పూర్ 4) కోల్‌కతా 18. కిలిమంజారో పర్వత శిఖరం ఏ ఖండంలో ఉంది? 1) ఆసియా 2) ఆఫ్రికా 3) దక్షిణ అమెరికా 4) ఉత్తర అమెరికా 19. కింద పేర్కొన్నవారిలో రెండుసార్లు రాష్ట్రపతిగా పనిచేసిందెవరు? 1) సర్వేపల్లి రాధాకృష్ణన్ 2) జాకీర్ హుస్సేన్ 3) వి.వి. గిరి 4) బాబూ రాజేంద్రప్రసాద్ 20. ఆరుగురు మిత్రుల్లో ఐదుగురి సరాసరి ఖర్చు *40. ఆరో వ్యక్తి ఖర్చు ఆరుగురి మిత్రుల సరాసరి ఖర్చు కంటే *50 ఎక్కువ. అయితే ఆరుగురి మిత్రుల మొత్తం ఖర్చు ఎంత? 1) * 290 2) * 300 3) * 310 4) * 400 21. ఒక పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే 40 శాతం మార్కులు రావాలి. ఒక విద్యార్థికి 200 మార్కులు రావడం వల్ల 40 మార్కు లతో ఫెయిల్ అయ్యాడు. అయితే పరీక్షను మొత్తం ఎన్ని మార్కులకు నిర్వహించారు? 1) 400 2) 500 3) 600 4) కనుగొనలేం 22. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4. వాటి గ.సా.భా. 6. వాటి క.సా.గు. ఎంత? 1) 1 2) 12 3) 48 4) 72 23. తండ్రి ప్రస్తుత వయసు కొడుకు వయసుకు 5 రెట్లు. మూడేళ్ల కిందట తండ్రి వయసు కొడుకు వయసుకు 7 రెట్లు. అయితే తండ్రి ప్రస్తుత వయసెంత? 1) 45 ఏళ్లు 2) 42 ఏళ్లు 3) 40 ఏళ్లు 4) 55 ఏళ్లు 24. అ ఒక పనిని 12 రోజుల్లో ఆ అదేపనిని 16 రోజుల్లో పూర్తి చేస్తారు. వారిద్దరూ కలిసి పని ప్రారంభించిన 6 రోజుల తర్వాత అ తప్పుకున్నాడు. మిగిలిన పనిని ఆ ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? 1) 1 2) 2 3) 4 4) 8 25. 250 మీ. పొడవున్న రైలు 90 కి.మీ./గం. వేగంతో ప్రయాణిస్తోంది. అది 150 మీ. పొడవున్న ప్లాట్ఫారంను ఎంత సమ యంలో దాటుతుంది? 1) 8 సెకన్లు 2) 10 సెకన్లు 3) 12 సెకన్లు 4) 16 సెకన్లు 26. ఒక వ్యక్తి వస్తువులను కొన్నధరకే అమ్ము తున్నాడు. కానీ తూకం కిలోగ్రాముకు బదు లుగా 800 గ్రాముల సరుకునే ఇస్తున్నాడు. అయితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది? 1) 20 2) 25 3) 162/3 4) 121/4 27. అ, ఆ, ఇలు వరుసగా *40,000, *50,000, *60,000ల పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ సంవత్స రం చివరన వారికి * 45,000 లాభం వస్తే అందులో అ వాటా ఎంత? 1) * 12,000 2) * 16,000 3) * 24,000 4) * 28,000 28. *2,000 అసలు.. సంవత్సరానికి 10 శాతం చక్రవడ్డీ ప్రకారం ఎన్ని సంవత్సరాల్లో * 2662ల మొత్తం అవుతుంది? 1) 4 2) 3 3) 2 4) 1 29. ఒక పడవ 160 కి.మీ. దూరాన్ని ప్రవా హదిశలో 2 గంటలు, ప్రవాహానికి వ్యతిరేక దిశలో 4 గంటలు ప్రయాణించింది. నిలకడ నీటిలో పడవ వేగం ఎంత? 1) 20 కి.మీ./గం. 2) 30 కి.మీ./గం. 3) 40 కి.మీ./గం. 4) 60 కి.మీ./గం. 30. నలుగురు వ్యక్తుల బృందంలో 60 కి.గ్రా. బరువున్న ఒక వ్యక్తి బయటకు వెళ్లి, అతడి స్థానంలో కొత్త వ్యక్తి వచ్చాడు. దీంతో వారి సరాసరి బరువు 2కి.గ్రా. పెరిగింది. అయితే కొత్తగా వచ్చిన వ్యక్తి బరువెంత? 1) 60 కి.గ్రా. 2) 62 కి.గ్రా. 3) 66 కి.గ్రా. 4) 68 కి.గ్రా. 31. ఒక చతురస్ర వైశాల్యం 6050 చ.మీ. దాని కర్ణం పొడవు ఎంత? 1) 98.99 మీ. 2) 110 మీ. 3) 116 మీ. 4) చెప్పలేం 32. 28 ÷ 4+ 5 *2 – 7= ? 1) 0.78 2) 2 3) 10 4) 12 33. 16 *15 ÷4 + 7 – 5 = ? 1) 62 2) 36 3) 54 4) 24.25 34. A, B, D, G, K,? 1) M 2) N 3) O 4) P 35. అ ఒక పనిని 3 రోజుల్లో, ఆ అదే పనిని 2 రోజుల్లో పూర్తి చేయగలరు. వారిద్దరూ కలిసి ఆ పనిని పూర్తిచేయడం వల్ల వారికి * 500 వస్తే అందులో అ వాటా ఎంత? 1) * 200 2) * 250 3) * 300 4) చెప్పలేం 36. రెండు సంఖ్యల క.సా.గు. 64. అయితే కిందివాటిలో ఆ రెండు సంఖ్యల గ.సా.భా. ఏది కాకపోవచ్చు? 1) 4 2) 8 3) 12 4) 16 37. 10 వస్తువుల కొన్నవెల, 8 వస్తువుల అమ్మిన వెలకు సమానం. అయితే ఎంత శాతం లాభం/నష్టం వస్తుంది? 1) 20 % లాభం 2) 25 % లాభం 3) 20 % నష్టం 4) 25 % నష్టం 38. ఒక పట్టణ ప్రస్తుత జనాభా 40,000. ఏటా 5 శాతం జనాభా పెరిగితే రెండేళ్ల తర్వాత ఆ పట్టణ జనాభా ఎంత? 1) 44,100 2) 44000 3) 42000 4) 41400 39. ఒక వృత్తం వైశాల్యం 616 చ.మీ. దాని చుట్టుకొలత ఎంత? 1) 44 మీ. 2) 88 మీ. 3) 96 మీ. 4) 172 మీ. 40. అతి పెద్ద పుష్పం ఏది? 1) లిమ్నా 2) ఉల్ఫియా 3) రఫ్లీషియా 4) అరటి 41. ఫర్నీచర్‌ను తయారు చేసేందుకు ఉపయో గించే గడ్డి జాతి? 1) వరి 2) గోధుమ 3) మొక్కజొన్న 4) వెదురు 42. జంతు రాజ్యంలో అతి పెద్ద వర్గం (ఫైలా)? 1) మొలస్కా 2) ఆర్థ్రోపొడా 3) అనిలిడా 4) సరీసృపాలు 43. ఒక వ్యక్తి రక్తంలో యాంటీజెన్స ఆ, యాంటీ బాడీస్ అ ఉన్నట్లయితే, అది ఏ రక్త వర్గం? 1) A 2) O 3) B 4) AB 44. ఆకుకూరలను ఎక్కువగా ఉడికిస్తే కోల్పోయే విటమిన్? 1) విటమిన్-B1 2) ఫాంటోథినిక్ ఆమ్లం 3) C 4) ఫోలిక్ ఆమ్లం 45. గుడ్లు పెట్టి పాలిచ్చే జీవి? 1) ప్లాటిపస్ 2) కంగారు 3) పెంగ్విన్ 4) ఒరంగుటాన్ 46. కపాలంలో ఉండే ఎముకల సంఖ్య? 1) 14 2) 206 3) 8 4) 22 47. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి? 1) పిట్యూటరీ 2) కాలేయం 3) అధివృక్క 4) గోనాడ్స 48. మానవుడు ప్రతి నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తాడు? 1) 10 2) 32 3) 18 4) 26 49. పక్షులు ఎగరడానికి తోడ్పడే అంశం? 1) వాయు పూరిత ఎముకలు 2) ఉడ్డయక కండరాలు 3) దేహ నిర్మాణం 4) 1, 2 50. నీలిమందు దేని నుంచి లభిస్తుంది? 1) ఇండిగో ఫెరా 2) సింఖోనా 3) క్రిసాంథియం 4) కలమంద 51. కిందివాటిలో పశ్చిమం వైపునకు ప్రవహిం చని నది? 1) నర్మదా 2) సబర్మతి 3) మహానది 4) తపతి 52. ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’ ఎక్కడ ఉంది? 1) డెహ్రాడూన్ 2) కోల్‌కతా 3) ముంబయి 4) పనాజీ 53. భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ఏ తీర ప్రాంతంలో ముందుగా ప్రవేశిస్తాయి? 1) కొంకణ్ తీరం 2) సర్కార్ తీరం 3) కోరమాండల్ తీరం 4) మలబార్ తీరం 54. భారతదేశంలో మొదటిదైన ‘శివసముద్రం’ జల విద్యుత్ కేంద్రం ఏ నదిపై ఉంది? 1) శరావతి 2) కావేరి 3) మహానది 4) తపతి 55. సూర్యుడు, భూమికి మధ్య దూరం గరిష్టంగా ఉండే రోజు? 1) జూలై 4 2) జనవరి 20 3) సెప్టెంబర్ 22 4) డిసెంబర్ 22 56. ఆర్థ్రత (ఏఠఝజీఛీజ్టీడ)ను కొలిచే పరికరం? 1) భారమితి 2) థర్మామీటర్ 3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్ 57. భారతదేశంలో మొదటి సిమెంట్ కర్మాగా రాన్ని 1904లో ఎక్కడ నిర్మించారు? 1) కోల్‌కతా 2) ముంబయి 3) సూరత్ 4) చెన్నై 58. రోజ్‌వుడ్, ఎబోని, మహాగని లాంటి వృక్షాలు ఏ అడవుల్లో పెరుగుతాయి? 1) ఉష్ణమండల ఆకురాల్చే అడవులు 2) ఉష్ణమండల సతత హరిత అడవులు 3) మధ్యధరా అడవులు 4) శృంగాకార అడవులు 59. భారతదేశంలోని పాత ఒండ్రు నేలలను ఏమని పిలుస్తారు? 1) భంగర్ 2) ఖాదర్ 3) బాబర్ 4) టెరాయ్ 60. ‘గొప్ప జనాభా విభాజక సంవత్సరం’ ఏది? 1) 1933 2) 1921 3) 1936 4) 1951 61. ‘రైస్ బౌల్ ఆఫ్ ఇండియా’ అని ఏ ప్రాంతా న్ని పిలుస్తారు? 1) కావేరి డెల్టా ప్రాంతం 2) మహానది డెల్టా ప్రాంతం 3) సువర్ణ రేఖా డెల్టా ప్రాంతం 4) కృష్ణా - గోదావరి డెల్టా ప్రాంతం 62. భారతదేశ మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏది? 1) శ్రీహరికోట 2) తుంబ 3) త్రివేండ్రం 4) బెంగళూరు 63. రాజస్థాన్‌లోని ‘ఖేత్రి’ గనులు ఏ ఖనిజానికి ప్రసిద్ధి? 1) యురేనియం 2) అల్యూమినియం 3) రాగి 4) బంగారం 64. దేశంలో అతిపెద్ద జాతీయ రహదారి ఏది? 1) 1వ నెంబర్ 2) 9వ నెంబర్ 3) 5వ నెంబర్ 4) 7వ నెంబర్ 65. చంద్రకాంతి భూమిని చేరేందుకు పట్టే కాలం? 1) 8 నిమిషాలు 2) 4 నిమిషాలు 3) 24 గంటలు 4) 1.3 సెకన్లు 66. స్వదేశీ ఉద్యమం ఏ ఉద్యమంలో భాగంగా ప్రారంభమైంది? 1) శాసనోల్లంఘన ఉద్యమం 2) సహాయ నిరాకరణోద్యమం 3) వందేమాతర ఉద్యమం 4) క్విట్ ఇండియా ఉద్యమం 67. అద్వైతాన్ని ప్రచారం చేసిన భక్తి ఉద్యమ కారుడు? 1) రామానందుడు 2) శంకరాచార్యులు 3) రామానుజాచార్యులు 4) మధ్వాచార్యులు 68. ఏకశిలా దేవాలయాలను నిర్మించిన రాజ వంశం? 1) పల్లవులు 2) గుప్తులు 3) కాకతీయులు 4) శాతవాహనులు 69. రైత్వారీ పద్ధతిని మొదటగా ప్రవేశపెట్టిన వారెవరు? 1) అక్బర్ 2) షేర్షా 3) అల్లావుద్దీన్ ఖిల్జీ 4) బాల్బన్ 70. ‘మదర్’ పుస్తక రచయిత? 1) సరోజిని నాయుడు 2) మదర్ థెరిసా 3) మాక్సింగోర్కి 4) రవీంద్రనాథ్ ఠాగూర్ 71. {పధానమంత్రి పదవికి కనీస అర్హతా వయసు ఎంత? 1) 21 ఏళ్లు 2) 25 ఏళ్లు 3) 30 ఏళ్లు 4) 35 ఏళ్లు 72. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించేవారు? 1) లోక్‌సభ స్పీకర్ 2) రాజ్యసభ స్పీకర్ 3) ప్రధానమంత్రి 4) రాష్ట్రపతి 73. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం గురించి ఏ రాజ్యాంగ ప్రకరణ లో పేర్కొన్నారు? 1) 352 2) 356 3) 360 4) 362 74. మూడంచెల గ్రామ పంచాయతీ వ్యవస్థను సూచించిన కమిటీ? 1) బల్వంత్రాయ్ మెహతా కమిటీ 2) అశోక్ మెహతా కమిటీ 3) సర్కారియా కమిటీ 4) పైవన్నీ 75. సమాచార హక్కు చట్టాన్ని ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు? 1) 2005 2) 2006 3) 2007 4) 2008 76. ‘యునెటైడ్ నేషన్స ఆర్గనైజేషన్ డే’ను ఏ రోజున నిర్వహిస్తారు? 1) జనవరి 24 2) డిసెంబర్ 24 3) అక్టోబర్ 24 4) మే 24 77. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? 1) న్యూయార్క 2) వాషింగ్టన్ 3) జెనీవా 4) టోక్యో 78. వ్యాట్ (VAT) అంటే? 1) విలువ ఆధారిత పన్ను 2) విలువతో కూడిన పన్ను 3) బ్యాంకు లావాదేవీలపై విధించే అద నపు రుసుం 4) అమ్మకం పన్నుపై వేసే సర్‌చార్జీ 79. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుషుల కంటే స్త్రీలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మొదటిస్థానంలో ఉన్నదేది? 1) హర్యానా 2) కేరళ 3) మహారాష్ట్ర 4) కర్ణాటక 80. ఏ పన్ను ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అధిక ఆదాయం సమకూరుతుంది? 1) కార్పొరేషన్ పన్ను 2) ఆదాయ పన్ను 3) ఎక్సైజ్ పన్ను 4) కస్టమ్స్ పన్ను 81. {పస్తుతం అమల్లో ఉన్న (12వ) పంచవర్ష ప్రణాళిక కాలం? 1) 2007-12 2) 2009-14 3) 2010-15 4) 2012-17 82. NABARDపూర్తి రూపం? 1) నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 2) నేషనల్ అసెస్మెంట్ బోర్డ ఫర్ అకడ మిక్ అండ్ రికన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ 3) నేషనల్ అకడమిక్ బోర్డ ఫర్ అగ్రికల్చ రల్ రీసెర్చ డెవలప్మెంట్ 4) నేషనల్ అగ్రికల్చరల్ బ్యాంక్ ఫర్ అసెస్మెంట్ అండ్ రికన్స్ట్రక్షన్ 83. డ్వాక్రా ప్రధాన లక్ష్యమేమిటి? 1) స్త్రీలకు పావలా వడ్డీకి రుణాలు అందజేయడం 2) మహిళా సాధికారత సాధించడం 3) మహిళా గ్రూపులను ఏర్పాటు చేసి వారిలో ఐక్యతను పెంపొందించడం 4) మహిళల్లో నిరుద్యోగాన్ని నిర్మూ లించడం 84. భూమి సహజ ఉపగ్రహం? 1) బుధుడు 2) ఆర్యభట్ట 3) చంద్రుడు 4) పాలపుంత 85. బంగారం సాంద్రత (గ్రా/సెం.మీ3లలో)? 1) 8.9 2) 0.8 3) 13.6 4) 19.3 86. హైడ్రాలిక్ యంత్రాలు ఏ సూత్రం ఆధా రంగా పనిచేస్తాయి? 1) పాస్కల్ 2) ఆర్కిమెడిస్ 3) బాయిల్ 4) బెర్నౌలీ సూత్రం 87. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరం? 1) ఆల్టీమీటర్ 2) లాక్టోమీటర్ 3) బారో మీటర్ 4) హైగ్రోమీటర్ 88. ఒక రోగి ఉష్ణోగ్రత 102°F. సెల్సియస్ మానంలో దీని విలువ ఎంత? 1) 42.3 °C 2) 38.8 °C 3) 36.8 °C 4) 43.2 °C 89. తిర్యక్ తరంగాలకు ఉదాహరణ? 1) తీగలపై ఏర్పడే తరంగాలు 2) కాంతి తరంగాలు 3) ధ్వని తరంగాలు 4) 1, 2 90. ఈఎన్టీ వైద్యులు ఏ రకమైన దర్పణాలను ఉపయోగిస్తారు? 1) కుంభాకార 2) పుటాకార 3) సమతల 4) వాలు దర్పణాలు 91. కిందివాటిలో భిన్నమైనదాన్ని గుర్తించండి. 1) క్రోమియం 2) కోబాల్ట్ 3) నికెల్ 4) ఉక్కు 92. టెలిఫోన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త? 1) మార్కోని 2) గ్రాహంబెల్ 3) బయర్డ 4) రాంట్జన్ 93. న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా దేన్ని ఉపయోగిస్తారు? 1) ఆల్కహాల్ 2) భారజలం 3) బోరాన్ 4) యురేనియం 94. తినే సోడా ఫార్ములా? 1) Na2CO3 2) Na2SO4 3) NaHCO3 4) NaOH 95. ఇసుక (సిలికా) అణుభారం? 1) 80 2) 40 3) 60 4) 100 96. {పొడ్యూసర్ వాయువు సంఘటనం? 1) CO + H2 2) CO + H2 + N2 3) CO + N2 4) ఏదీకాదు 97. కిందివాటిలో పాలీ శాకరైడ్? 1) గ్లూకోజ్ 2) ఫ్రక్టోజ్ 3) స్టార్‌చ 4) మాల్టోజ్ 98. అత్యంత స్థిరమైన సల్ఫర్ రూపాంతరం? 1) రాంబిక్ సల్ఫర్ 2) మోనోక్లినిక్ 3) ప్లాస్టిక్ 4) ఫ్లవర్ ఆఫ్ సల్ఫర్ 99. స్పర్శా విధానంలో ఉత్ప్రేరకంగా వాడేది? 1) Ni 2) Fe 3) V2O5 4) Mo 100. వేరు బొడిపెలు కలిగి నత్రజని స్థాపన చేయగలిగే మొక్క? 1) మొక్క జొన్న 2) చిక్కుడు 3) వరి 4) వెదురు -
ఆర్ఆర్సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం
ప్రశ్నల సంఖ్య: 100 గరిష్ఠ మార్కులు: 100 సమయం: 90 నిమిషాలు గమనిక: సమాధానం తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు 1/3 మార్కుల కోత విధిస్తారు. 1. {బిటన్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? 1) భిలాయ్ 2) రూర్కెలా 3) దుర్గాపూర్ 4) బొకారో 2. శ్వేత విప్లవం వేటి ఉత్పత్తికి సంబంధించింది? 1) నూనె గింజలు 2) చేపలు 3) వ్యవసాయ ఉత్పత్తులు 4) పాలు 3. కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్ట్రంలో ఉంది? 1) జార్ఖండ్ 2) ఉత్తరప్రదేశ్ 3) మధ్యప్రదేశ్ 4) ఛత్తీస్‌గఢ్ 4. మన్నార్ సింధుశాఖ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? 1) బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ 2) ఇండియా, శ్రీలంక 3) బంగ్లాదేశ్, అండమాన్ నికోబార్ దీవులు 4) ఇండియా, మాల్దీవులు 5. {పపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? 1) మార్చి 21 2) జూన్ 21 3) డిసెంబర్ 22 4) జూలై 4 6. బేరింగ్ జలసంధి ఏ రెండు ఖండాల మధ్య ఉంది? 1) ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 2) ఉత్తర అమెరికా, ఆసియా 3) ఆఫ్రికా, ఐరోపా 4) ఆఫ్రికా, ఆసియా 7. ఏ ఓడరేవును ‘క్వీన్ ఆఫ్ అరేబియా’ అని పిలుస్తారు? 1) కాండ్ల 2) మార్మగోవా 3) ముంబై 4) కొచ్చిన్ 8. ఏ వాతావరణ పొరలో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి? 1) ట్రోపో ఆవరణం 2) ఎక్సో ఆవరణం 3) స్ట్రాటో ఆవరణం 4) థర్మో ఆవరణం 9. రూర్ ఆఫ్ ఇండియా అని దేశంలోని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? 1) విదర్భ పీఠభూమి 2) మాల్వా పీఠభూమి 3) షిల్లాంగ్ పీఠభూమి 4) ఛోటానాగపూర్ పీఠభూమి 10. కిందివాటిలో అటవీ పరిశోధనా సంస్థ ఉన్న ప్రాంతం? 1) ఢిల్లీ 2) భోపాల్ 3) హైదరాబాద్ 4) డెహ్రాడూన్ 11. సాత్పురా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది? 1) గోదావరి 2) గండక్ 3) తపతి 4) నర్మద 12. భారతదేశంలో అతి ప్రాచీనమైన చమురుశుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? 1) హాల్దియా 2) దిగ్భాయ్ 3) బరౌనీ 4) కొచ్చిన్ 13. మోప్లాలు అంటే ఎవరు? 1) మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు 2) అసోంలోని గిరిజనులు 3) కేరళలోని ముస్లింలు 4) పశ్చిమబెంగాల్లోని గిరిజనులు 14. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం భారత దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారుగా ఎంతశాతం అడవులు విస్తరించి ఉండాలి? 1) 33 2) 23 3) 20 4) 21 15. ఇంగ్లండ్‌లోని లండన్‌లో ఉదయం 5.30 గంటల సమయం అయితే భారత దేశంలోని అలహాబాద్‌లో ఎంత సమయం అవుతుంది? 1) సాయంత్రం 5.30 గంటలు 2) ఉదయం 11.00 గంటలు 3) రాత్రి 11.00 గంటలు 4) ఉదయం 10.00 గంటలు 16. కిందివాటిలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? 1) శని 2) బుధుడు 3) శుక్రుడు 4) భూమి 17. ఒక వ్యాపారి రెండు కుర్చీలను ఒక్కొక్కటి రూ. 600లకు అమ్మడం వల్ల మొదటి దానిపై 20 శాతం లాభం, రెండోదానిపై 20 శాతం నష్టం వచ్చింది. మొత్తం మీద అతడికి ఎంతశాతం లాభం/ నష్టం వస్తుంది? 1) 4% లాభం 2) 4% నష్టం 3) 6% నష్టం 4) లాభం లేదు, నష్టం లేదు 18. 64 ק 4 – 2 ׳ 8 – 4 = ? 1) – 4 2) 8 3) 252 4) 5.33 19. అ, ఆల సరాసరి బరువు 50 కి.గ్రా. ఆ, ఇ ల సరాసరి బరువు 70 కి.గ్రా. ఇ, అల సరాసరి బరువు 60 కి.గ్రా. అయితే అ బరువు ఎంత? 1) 100 కి.గ్రా. 2) 80 కి.గ్రా. 3) 60 కి.గ్రా. 4) 40 కి.గ్రా. 20. 40 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 4 : 1 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీటిని కలిపితే పాలు, నీటి నిష్పత్తి 2 : 1 అవుతుంది? 1) 4 లీ. 2) 6 లీ. 3) 8 లీ. 4) 12 లీ. 21. ఒక పండ్ల వ్యాపారి 60 ఆపిల్ పండ్లను రూ. 600కు కొన్నాడు. అందులో 20 శాతం పండ్లు పాడయ్యాయి. మంచిగా ఉన్న పండ్లను ఒక్కొక్కటి రూ. 15 చొప్పున, చెడిపోయిన పండ్లను ఒక్కొక్కటి రూ.5 చొప్పున అమ్మితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది? 1) 10% 2) 20% 3) 30% 4) 36% 22. బారువడ్డీ ప్రకారం సంవత్సరానికి 12 శాతం వడ్డీరేటు చొప్పున రూ. 600 అసలు ఎన్నేళ్లలో రూ. 960ల మొత్తం అవుతుంది? 1) 5 2) 4 3) 3 4) 2 23. 250 మీ., 350 మీ. పొడవున్న రెండు రైళ్లు వరుసగా 85 కి.మీ./గంట, 95 కి.మీ./ గంట వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. అవి ఒకదాన్ని మరొకటి ఎంత సమయంలో దాటుతాయి? 1) 6.66 సె. 2) 12 సె. 3) 15 సె. 4) ఏదీకాదు 24. అ ఒక వ్యాపారాన్ని రూ. 12,000ల పెట్టుబడితో ప్రారంభించాడు. 4 నెలల తర్వాత రూ. 20,000ల పెట్టుబడితో ఆ ఆ వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరన వారికి రూ. 38,000 లాభం వస్తే, అందులో అ వాటా ఎంత? 1) రూ. 12,000 2) రూ. 18,000 3) రూ. 20,000 4) రూ. 24,000 25. 20 మంది వ్యక్తులు రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే 60 పనులను 18 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. 16 మంది వ్యక్తులు రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తే 60 పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 1) 15 రోజులు 2) 7 1/2 రోజులు 3) 9 రోజులు 4) 12 రోజులు 27. ఒక యంత్రం ప్రస్తుత విలువ రూ. 40,000. ఆ యంత్రం ఏటా దాని విలువలో 10 శాతం కోల్పోతే, రెండు సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది? 1) రూ. 32,000 2) రూ. 32,400 3) రూ. 34,000 4) ఏదీకాదు 28. 20 గాజు గ్లాసులు ఉన్న ఒక పెట్టె కింద పడటం వల్ల కొన్ని గ్లాసులు పగిలాయి. మరికొన్ని మంచిగా ఉన్నాయి. పగిలిన గ్లాసులు, పగలని గ్లాసుల నిష్పత్తి కిందివాటిలో ఏది కాకపోవచ్చు? 1) 1 : 2 2) 1 : 4 3) 3 : 7 4) 4 : 5 29. రెండు సంఖ్యల క.సా.గు. 200. వాటి గ.సా.భా. 5. వాటిలో ఒక సంఖ్య 25 అయితే రెండో సంఖ్య ఏది? 1) 25 2) 35 3) 40 4) 45 31. రూ. 25,000లకు సంవత్సరానికి 20 శాతం వడ్డీరేటు చొప్పున రెండేళ్లకు ఎంత చక్రవడ్డీ అవుతుంది? 1) రూ. 11,000 2) రూ. 12,000 3) రూ. 16,000 4) రూ. 36,000 32. ఒక వ్యక్తి 25 మీ/సె. వేగంతో ప్రయాణిస్తూ, 4 గంటల్లో గమ్యం చేరుకున్నాడు. అతడు ప్రయాణించిన దూరం ఎంత? 1) 100 కి.మీ. 2) 360 కి.మీ. 3) 520 కి.మీ. 4) చెప్పలేం 33. ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 15 సంవత్సరాలు. టీచర్ వయసును కూడా కలిపితే సరాసరి ఒక సంవత్సరం పెరుగుతుంది. అయితే టీచర్ వయసు ఎంత? 1) 30 ఏళ్లు 2) 36 ఏళ్లు 3) 45 ఏళ్లు 4) 46 ఏళ్లు 34. 4, 6, 10, 18, 34, 66, ? 1) 102 2) 124 3) 130 4) 132 35. అ ఒక పనిలో మూడో వంతును ఆరు రోజుల్లో పూర్తి చేస్తే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు? 1) 6 2) 12 3) 18 4) 24 36. అ, ఆలు ఇద్దరూ కలిసి వరుసగా రూ. 22,000, రూ. 34,000ల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరన రూ.11,200 లాభం వస్తే అందులో ’అ’ వాటా ఎంత? 1) రూ.4400 2) రూ. 6800 3) రూ. 7200 4) రూ. 7600 37. Pride fruit of India అని దేన్ని పిలుస్తారు? 1) చింత 2) మామిడి 3) టమాటా 4) ఉసిరి 38. మానవ మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఏది? 1) మెడుల్లా 2) సెరిబెల్లం 3) హైపోథాలమస్ 4) పైవన్నీ 39. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే కోల్పోయే విటమిన్ ఏది? 1) ఆ1 2) ఆ12 3) ఉ 4) అ 40. కిందివాటిలో మూత్రపిండాలు సరిగా పనిచేయకుంటే చేసే ప్రక్రియ (చికిత్స)ఏది? 1) డయాలసిస్ 2) అటోప్సి 3) బయాప్సీ 4) కీమోథెరపీ 41. క్యాన్సర్ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? 1) ఆర్నిథాలజీ 2) పాథాలజీ 3) జీరంటాలజీ 4) ఆంకాలజీ 42. చేపల్లో లభించే విటమిన్లేవి? 1) A, K 2) A, E -3) A, D 4) K, E 43. కిందివాటిలో రక్తానికి సంబంధించని వ్యాధి? 1) లుకేమియా 2) క్షయ 3) మలేరియా 4) డయాబెటిస్ 44. తాజ్‌మహల్ బీటలు వారడానికి కారణమైన వాయువు ఏది? 1) CO2 2) CFC 3) SO2 4) CO 45. కిందివాటిలో చర్మ వ్యాధి కానిది? 1) ఎక్జిమా 2) సోరియాసిస్ 3) క్షయ 4) ఎఖిని 46. పొడి విత్తనాల్లో సాధారణంగా ఉండాల్సిన నీటి శాతం? 1) 10% 2) 13% 3) 9% 4) 1% 47. ఐఇఖఐఅఖీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) తెలంగాణ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) బీహార్ 48. 2014 మ్యాన్ బుకర్ ప్రైజ్ ఏ దేశ రచయితకు లభించింది? 1) ఇంగ్లండ్ 2) న్యూజిలాండ్ 3) భారత్ 4) ఆస్ట్రేలియా 49. {పధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్ర మాన్ని 2014లో ఏ తేదీన ప్రారంభిం చారు? 1) ఆగస్ట్ - 15 2) అక్టోబర్ - 2 3) ఆగస్ట్ - 28 4) సెప్టెంబర్ - 24 50. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి? 1) ఎ.ఆర్. రెహ్మాన్ 2) గుల్జార్ 3) భాను అథయా 4) సత్యజిత్ రే 51. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు? 1) 1901 2) 1959 3) 1969 4) 1949 52. 2014 యూత్ ఒలింపిక్ క్రీడలను ఏ నగ రంలో నిర్వహించారు? 1) ఇంచియాన్ 2) బీజింగ్ 3) హనోయ్ 4) నాన్జింగ్ 53. అమెజాన్ సంస్థ సహ వ్యవస్థాపకుడెవరు? 1) మార్క జుకర్‌బర్ 2) బిల్‌గేట్స్ 3) లారీ ఎలిసన్ 4) జెఫ్ బెజోస్ 54. కిందివాటిలో ఏ క్రీడలో ఆటగాళ్ల సంఖ్య 11? 1) వాలీబాల్ 2) బాస్కెట్ బాల్ 3) ఫుట్‌బాల్ 4) ఏదీకాదు 55. {పపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1) 1945 2) 1985 3) 2001 4) 1995 56. జాతీయ గీతాన్ని తొలిసారిగా 1911లో ఏ నగరంలో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఆలపించారు? 1) లాహోర్ 2) కలకత్తా 3) సూరత్ 4) నాగ్‌పూర్ 57. కిందివాటిలో అణు జలాంతర్గామి ఏది? 1) ఐఎన్ఎస్ చక్ర 2) ఐఎన్ఎస్ విరాట్ 3) ఐఎన్ఎస్ విక్రాంత్ 4) ఐఎన్ఎస్ సింధు రక్షక్ 58. ఎం.చిన్నస్వామి స్టేడియం ఏ నగరంలో ఉంది? 1) చెన్నై 2) బెంగళూరు 3) కాన్పూర్ 4) కోల్‌కతా 59. గుజరాత్ రాష్ట్రంలోని అణు విద్యుత్ కేంద్రం ఏది? 1) కైగా 2) రావత్ భట్టా 3) కాక్రపార్ 4) నరోరా 60. ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ పుస్తక రచయిత ఎవరు? 1) మహాత్మాగాంధీ 2) జవహర్ లాల్ నెహ్రూ 3) దాదాబాయ్ నౌరోజీ 4) ఎస్. రాధాకృష్ణన్ 61. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐ ఆర్డీ) ఏ నగరంలో ఉంది? 1) న్యూఢిల్లీ 2) లక్నో 3) హైదరాబాద్ 4) పుణే 62. {పాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1) 1963 2) 1973 3) 1983 4) ఏదీకాదు 63. {పపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) సెప్టెంబర్ - 8 2) సెప్టెంబర్ - 16 3) అక్టోబర్ - 8 4) అక్టోబర్ - 16 64. {పస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? 1) అజిత్ దోవల్ 2) శివశంకర్ మీనన్ 3) రాజీవ్ త్రివేది 4) ఎ.పి. సింగ్ 65. గాజు పలక మందాన్ని, తీగ వ్యాసాన్ని కనుగొనేందుకు ఉపయోగించే పరికరం? 1) స్పెరా మీటర్ 2) వెర్నియర్ కాలిపర్స 3) స్క్రూగేజీ 4) స్కేలు 66. కాంతి ఉద్దీపన తీవ్రతకు S.I ప్రమాణం? 1) ఆంపియర్ 2) కెల్విన్ 3) ఓమ్ 4) కాండెలా 67. కిందివాటిలో సదిశ రాశి కానిది? 1) ఉష్ణోగ్రత 2) స్థానభ్రంశం 3) వేగం 4) బలం 68. న్యూటన్ మూడో గమన సూత్రంపై ఆధారపడి కదిలే వాహనం? 1) విమానం 2) హెలికాప్టర్ 3) జెట్ విమానం 4) రైలు 69. రోడ్డు రోలర్ ఏ స్థితిలో ఉంటుంది? 1) స్థిర నిశ్చలస్థితి 2) అస్థిర నిశ్చల స్థితి 3) తటస్థ నిశ్చల స్థితి 4) ఏదీకాదు 70. విమానాల్లో ఎత్తు కొలవడానికి ఉపయో గించే పరికరం? 1) బారో మీటర్ 2) ఆల్టీమీటర్ 3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్ 71. థర్మామీటర్లో ఉపయోగించే లోహం? 1) పాదరసం 2) కాపర్ 3) బ్రోమిన్ 4) ఐరన్ 72. అనుధైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ? 1) నీటి తరంగాలు 2) కాంతి తరంగాలు 3) ధ్వని తరంగాలు 4) తీగలో ఏర్పడే తరంగాలు 73. కిందివాటిలో వాయు వాయిద్యానికి ఉదాహరణ? 1) సితార్ 2) బుల్ - బుల్ 3) వీణ 4) క్లారినెట్ 74. మోటార్ వాహనాల హెడ్‌లైట్స్‌లో ఉపయో గించే దర్పణం? 1) కుంభాకార 2) పుటాకార 3) సమతల 4) వాలు 75. రసాయనాల రాజు అని దేన్నంటారు? 1) HCL 2) H2SO4 3) H3PO4 4)HNO3 76. ఎలుకలను చంపేందుకు ఉపయోగించే మందులో వాడేది? 1) ఎర్ర భాస్వరం 2) సల్ఫర్ 3) తెల్ల భాస్వరం 4) క్లోరిన్ 77. CCL3NO2ని ఏమంటారు? 1) క్లోరోఫామ్ 2) టియర్ గ్యాస్ 3) పాస్జీన్ 4) బ్లీచింగ్ పౌడర్ 78. క్షార గుణం ఉన్న మానవ శరీర ద్రవం? 1) జఠర రసం 2) మూత్రం 3) లాలాజలం 4) రక్తం 79. కిందివాటిలో అత్యంత శ్రేష్టమైన బొగ్గు? 1) ఆంథ్రసైట్ 2) బిట్యూమినస్ 3) లిగ్నైట్ 4) పీట్ 80. కిందివాటిలో మిశ్రమ ఎరువు? 1) DAP 2) MAP 3) KCl 4) నైట్రోఫాస్క్ 81. కిందివాటిలో ఉత్పతనం చెందే పదార్థం? 1) కర్పూరం 2) అయోడిన్ 3) NH4Cl 4) పైవన్నీ 82. ఢిల్లీలో కుతుబ్‌మినార్‌కు సమీపంలో ఉన్న ఉక్కు స్తంభాన్ని నిర్మించింది ఎవరు? 1) ఢిల్లీ సుల్తానులు 2) మొగల్ రాజులు 3) గుప్తులు 4) అశోకుడు 83. {పజలు ‘బలి’ అనే పన్నును మొదటిసారిగా ఏ కాలంలో చెల్లించారు? 1) హరప్పా నాగరికత 2) ఆర్య నాగరికత 3) క్రీ.పూ. 6వ శతాబ్దంలో 4) మౌర్యుల కాలంలో 84. పంటలు బాగా పండటానికి సౌకర్యాలు కల్పించి, ఎక్కువ దిగుబడి ద్వారా రాబడి పెంచడానికి ప్రయత్నాలు చేసినవారు? 1) మహ్మద్‌బిన్ తుగ్లక్ 2) అల్లావుద్దీన్ ఖిల్జీ 3) అక్బర్ 4) శివాజీ 85. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం? 1) 1757 2) 1761 3) 1765 4) 1752 86. ‘ఖిలాఫత్ దినం’గా పాటించిన రోజు? 1) 1919 అక్టోబరు 17 2) 1919 అక్టోబరు 2 3) 1919 నవంబరు 21 4) 1919 నవంబరు 14 87. {పజలకు జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగ అధికరణ? 1) 14వ అధికరణ 2) 16వ అధికరణ 3) 21వ అధికరణ 4) 32వ అధికరణ 88. UNICEF పూర్తి రూపం? 1) యునెటైడ్ నేషన్స ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ 2) యునెటైడ్ నేషన్స ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఫెడరేషన్ 3) యునెటైడ్ నేషన్స ఇన్స్టిట్యూట్ అండ్ కౌన్సిల్ ఆన్ ఫోరమ్ ఫర్ ఎడ్యుకేషన్ 4) యునెటైడ్ నేషన్స ఇంటర్నేషనల్ చిల్డ్రన్స ఎమర్జెన్సీ ఫండ్ 89. కేంద్ర - రాష్ట్రాల మధ్య అధికార విభజనను రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తోంది? 1) 7 2) 8 3) 9 4) 10 90. 163వ రాజ్యాంగ అధికరణం ఎవరి గురించి తెలియజేస్తుంది? 1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి 3) అడ్వకేట్ జనరల్ 4) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 91. కేంద్రంలో రాజ్యసభ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1) 1947 2) 1948 3) 1950 4) 1951 92. కిందివారిలో గ్రామసభలో సభ్యులెవరు? 1) 18 ఏళ్లు నిండిన గ్రామంలోని {పతి వ్యక్తి 2) ఓటర్ జాబితాలో ఉన్నవారు 3) పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, అధ్యక్షుడు (సర్పంచ్) 4) పైవారందరూ 93. జిల్లా కలెక్టర్‌కు జీతభత్యాలను ఎవరు చెల్లిస్తారు? 1) రాష్ట్ర ప్రభుత్వం 2) కేంద్ర ప్రభుత్వం 3) గవర్నర్ 4) రాష్ట్రపతి 94. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ‘విటో అధికారం’ ఉన్న దేశం? 1) జర్మనీ 2) ఫ్రాన్స 3) జపాన్ 4) ఏదీకాదు 95. కిందివాటిలో కేంద్రం వసూలు చేసే ప్రత్యక్ష పన్ను? 1) కస్టమ్స్ ట్యాక్స్ 2) ఎక్సైజ్ ట్యాక్స్ 3) కార్పొరేషన్ ట్యాక్స్ 4) సేల్స్ ట్యాక్స్ 96. ఆర్థిక సంఘం ప్రస్తుత చైర్మన్? 1) రంగరాజన్ 2) విజయ్ కేల్కర్ 3) రఘురామ్ రాజన్ 4) వేణుగోపాల్ రెడ్డి 97. జాతీయ పనికి ఆహార పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1) 2001 2) 2002 3) 2004 4) 2005 98. 2011 జనాభా లెక్కల ప్రకారం గత దశాబ్దంలో (2001-11) జనాభా వృద్ధిరేటు ఎంత? 1) 17.7% 2) 16.8% 3) 16.54% 4) 17.46% 99. {Oపెవేట్ బ్యాంక్‌ల స్థాపనకు అనుమతులిచ్చే అధికారం ఎవరికి ఉంది? 1) రాష్ట్రపతి 2) కేంద్ర ప్రభుత్వం 3) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4) ఆర్థిక సంఘం చైర్మన్ 100. ‘మనీ లాండరింగ్’ అంటే? 1) {పభుత్వ అనుమతి లేకుండా డబ్బును ఇతర దేశాల్లో దాచుకోవడం 2) నల్లధనాన్ని అక్రమ పద్ధతుల్లో తెల్లధనంగా మార్చుకోవడం 3) అక్రమంగా సంపాదించిన ధనాన్ని ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం ద్వారా చెలామణిలోకి తేవడం 4) చట్ట వ్యతిరేకంగా డబ్బును అప్పులకు ఇవ్వడం సమాధానాలు 1) 3; 2) 4; 3) 3; 4) 2; 5) 1; 6) 2; 7) 4; 8) 3; 9) 4; 10) 4; 11) 4; 12) 2; 13) 3; 14) 1; 15) 2; 16) 3; 17) 2; 18) 1; 19) 4; 20) 3; 21) 3; 22) 1; 23) 2; 24) 2; 25) 1; 26) 3; 27) 2; 28) 4; 29) 3; 30) 3; 31) 1; 32) 2; 33) 4; 34) 3; 35) 2; 36) 1; 37) 2; 38) 3; 39) 1; 40) 1; 41) 4; 42) 3; 43) 2; 44) 3; 45) 3; 46) 2; 47) 1; 48) 4; 49) 3; 50) 3; 51) 3; 52) 4; 53) 4; 54) 3; 55) 4; 56) 2; 57) 1; 58) 2; 59) 3; 60) 2; 61) 3; 62) 2; 63) 2; 64) 1; 65) 3; 66) 4; 67) 1; 68) 3; 69) 3; 70) 2; 71) 1; 72) 3; 73) 4; 74) 2; 75) 2; 76) 3; 77) 2; 78) 4; 79) 1; 80) 4; 81) 4; 82) 3; 83) 2; 84) 1; 85) 1; 86) 1; 87) 3; 88) 4; 89) 1; 90) 2; 91) 4; 92) 2; 93) 1; 94) 2; 95) 3; 96) 4; 97) 3; 98) 1; 99) 3; 100) 1.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తెలుగులో ఛాన్సులు అందుకే రావట్లేదు: హీరోయిన్ ఇలియానా
Summer 2024 : కీరదోసను తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?
చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ
జగన్ రాకతో జనసంద్రమైన రాజానగరం
చంద్రబాబు కోసం మాజీ ఐఏఎస్ డ్రామా.. అడ్డంగా దొరికిపోయాడు
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్‌టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement