-
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మయ్య మృతి
రామన్నపేట రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్ము లక్ష్మయ్య బుధవారంరాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మండల, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ కార్యదర్శిగా వివిధహోదాల్లో పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. సంజీవయ్యనగర్ ప్రధానకూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు కొమ్ము లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అభివృద్ధికి లక్ష్మయ్య చేసినõ Üవలను స్మరించుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంచిరాజు శరత్చందర్, మందడి రవీందర్‌రెడ్డి, నీల దయాకర్, బత్తుల శంకరయ్య, బద్దుల రవి, మన్సూర్‌అలీ, రాం శివకుమార్, బండమీది స్వామి, మేకల మల్లయ్య, బొడ్డు అల్లయ్య, గొరిగె నర్సింహ, మిర్యాల మల్లేశం, ఎండీ జమీరుద్దిన్, దోమల సతీష్, చిట్టిమాల యాదయ్య, దొమ్మాటి లింగారెడ్డి, నాగు అంజనేయులు ఉన్నారు. ఎమ్మెల్యే వీరేశం నివాళులు ఎమ్మెల్యే వేముల వీరేశం, లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు జినుకల ప్రభాకర్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు. -
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు లక్ష్మయ్య మృతి
రామన్నపేట రామన్నపేట మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొమ్ము లక్ష్మయ్య బుధవారంరాత్రి మృతిచెందారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మండల, బ్లాక్‌కాంగ్రెస్ అధ్యక్షుడిగా, డీసీసీ కార్యదర్శిగా వివిధహోదాల్లో పనిచేసి పార్టీ పటిష్టతకు పాటుపడ్డారు. సంజీవయ్యనగర్ ప్రధానకూడలిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటు కొమ్ము లక్ష్మయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి పూలమాలలువేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అభివృద్ధికి లక్ష్మయ్య చేసినõ Üవలను స్మరించుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంచిరాజు శరత్చందర్, మందడి రవీందర్‌రెడ్డి, నీల దయాకర్, బత్తుల శంకరయ్య, బద్దుల రవి, మన్సూర్‌అలీ, రాం శివకుమార్, బండమీది స్వామి, మేకల మల్లయ్య, బొడ్డు అల్లయ్య, గొరిగె నర్సింహ, మిర్యాల మల్లేశం, ఎండీ జమీరుద్దిన్, దోమల సతీష్, చిట్టిమాల యాదయ్య, దొమ్మాటి లింగారెడ్డి, నాగు అంజనేయులు ఉన్నారు. ఎమ్మెల్యే వీరేశం నివాళులు ఎమ్మెల్యే వేముల వీరేశం, లక్ష్మయ్య మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట నాయకులు జినుకల ప్రభాకర్, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
శబరి మూవీ.. వరలక్ష్మి శరత్‌కుమార్‌పై డైరెక్టర్ ఆసక్తికర కామెంట్స్!
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్‌కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
Advertisement