-
వైరల్: మహిళ వేలుకొరికేసిన షార్క్!
-
షికారుకెళ్లి.. ప్రమాదకర షార్క్ చేతిలో..!
సిడ్నీ: సరదాగా బోటు షికారుకు వెళ్లిన ఓ ఆస్ట్రేలియా మహిళ ప్రమాదకర షార్క్ కు ఆహారమైంది. ఈ ఘటన ఆదివారం పెర్త్ నగరంలో చోటుచేసుకుంది. షార్క్ కాలు తినేయడంతో ఓ వ్యక్తి మృతిచెందిన రెండు రోజులకు అదే తీరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ప్రమాదకరమైన అతి పెద్ద వైట్ షార్క్ లు పెర్త్ తీరంలో చాలా ఉన్నాయి. ఇన్ స్పెక్టర్ డానీ ముల్లిగాన్ వివారాల ప్రకారం...బోటులో షికారుకు ఓ మహిళతో పాటు ఆమె పార్ట్నర్ వెళ్లాడు. ఆ బోటు పొడవు 5 మీటర్లు ఉంది. పెర్త్ తీరంలో వీరు నీళ్లలోకి కొంత దూరం వెళ్లాక ఓ షార్క్ వీరిపై దాడి చేసింది. మహిళను షార్క్ నీళ్లలోకి ఈడ్చుకెళ్లింది. అదే సమయంలో అక్కడికి మరో బోటు రావడంతో షార్క్ నుంచి తప్పించుకున్న వ్యక్తి ఆ బోటులోకి ఎక్కాడు. రెండో బోటు లో ఉన్నవాళ్లు ఆ వ్యక్తికి ధైర్యం చెప్పి అసలు విషయాన్ని తెలుసుకున్నారు. ఇంతలో షార్క్ కు ఆహారమైన మహిళ మృతదేహాన్ని వారు గుర్తించారు. తాము గుర్తించే సమయానికి ఆ మహిళ ప్రాణాలతో లేదని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రమాదకర షార్క్ తాము షికారుకు వెళ్లిన బోటు కంటే మీటర్ పొడవు ఎక్కువగా ఉందని వివరించాడు. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 98 మంది చనిపోయారని ఓ అధికారి వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో అయితే ఇది ఆరో ప్రమాదమని, రెండు రోజుల కిందట ఓ బోటు డ్రైవర్ ను షార్క్ బలిగొందని పేర్కొన్నాడు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్‌గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement