-
శివ కేశవన్‌కు 34వ స్థానం
తన వింటర్ ఒలింపిక్స్ కెరీర్‌ను భారత క్రీడాకారుడు శివ కేశవన్ నిరాశగా ముగించాడు. ల్యూజ్ క్రీడాంశంలో శివ 34వ స్థానంలో నిలిచాడు. 40 మంది పాల్గొన్న ఈ ఈవెంట్లో ఆదివారం జరిగిన మూడో రేసును శివ 48.900 సెకన్లలో పూర్తి చేశాడు. టాప్–20లో నిలిచిన వారు ఫైనల్ రేసుకు అర్హత సాధించారు. వరుసగా ఆరు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొన్న 36 ఏళ్ల శివ 2014 సోచి ఒలింపిక్స్‌లో 37వ స్థానంలో నిలిచాడు. -
అట్టహాసంగా వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం
-
శభాష్..శివ కేశవన్
నాగానో(జపాన్): 18వ ఆసియన్ ల్యూజ్ చాంపియన్ షిప్ లో భారత ల్యూజర్ శివ కేశవన్ అంచనాలకు తగ్గట్టు రాణించి రజత పతకం సాధించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ల్యూజ్ రేస్ లో శివ కేశవన్ రెండో స్థానం సాధించి రజత పతాకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మంచుపై నిర్వహించే ఈ పోటీలో శివ కేశవన్ ఆద్యంతం ఆకట్టుకున్నాడు. తొలి హీట్ లో రెండో స్థానం సాధించి రజతాన్నిఖాయం చేసుకున్న శివ.. రెండో హీట్ లో కొన్ని సాంకేతికపరమైన తప్పిదాలతో స్వర్ణాన్ని దక్కించుకునే అవకాశాన్నికోల్పోయాడు. ఈ ల్యూజ్ రేస్ లో తొలి స్థానంలో నిలిచిన హిదాన్రి కనాయామా(జపాన్) కు పసిడి దక్కగా, మూడో స్థానం సాధించిన కిమ్ డొంగ్ హైయిన్(దక్షిణకొరియా) కు కాంస్య పతకం లభించింది. ఈ విజయంపై శివ కేశవ్ ఆనందం వ్యక్తం చేశాడు. తన ఖాతాలో మరో పతకం వచ్చి చేరినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ ఏడాది తీవ్రమైన కష్టకాలాన్ని ఎదుర్కొన్న తనకు పతకం లభించడం నిజంగా ఊరటనిచ్చిందన్నాడు. మరోసారి భారత జెండాను అంతర్జాతీయ వింటర్ క్రీడల్లో ఎగరవేసే భాగ్యం దక్కినందుకు చాలా గర్వంగా ఉందని శివ పేర్కొన్నాడు. తదుపరి ఒలింపిక్స్ కు అర్హత సాధిస్తానని ఆశిస్తున్నట్లుపేర్కొన్నాడు. ఒకవేళ వచ్చే ఒలింపిక్స్ లో శివ పాల్గొంటే మాత్రం అది అతని కెరీర్ లో ఆరో ఒలింపిక్స్ అవుతుంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్‌లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్‌పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్‌తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement