-
ఔను.. షారుక్ కోసం కథ అనుకున్నా!
పాత్ర డిమాండ్ చేస్తే విద్యాబాలన్ నీట్‌గానే కాదు.. డర్టీగా కూడా నటించగలరు. అందుకు ఉదాహరణ - పరిణీత, డర్టీ పిక్చర్ చిత్రాలు. ఆ విధంగా తనలో మంచి నటి ఉన్న విషయాన్ని నిరూపించుకున్న విద్యాబాలన్ ఇప్పుడు నిర్మాతగా, రచయిత్రిగా నిరూపించుకోవాలనుకుంటున్నారు. విద్యాబాలన్ భర్త సిద్ధార్ధ్ రాయ్ కపూర్ అగ్రనిర్మాత. అయినప్పటికీ తాను కూడా నిర్మాత అవ్వాలనుకుంటున్నారామె. తొలి ప్రయత్నంగా షారుక్ ఖాన్ హీరోగా ఓ చిత్రం నిర్మించాలనుకుంటున్నారు. ఇప్పటికే స్టోరీ లైన్ అనుకున్నారు. ఆ కథను డెవలప్ చేయడానికి మరో రచయిత సహాయం తీసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే, గంటలు గంటలు కూర్చుని కథ రాసే ఓపిక విద్యాబాలన్‌కి లేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే చెప్పారు. ఉద్వేగభరితమైన కథతో ఈ చిత్రం ఉంటుందనీ, సహజత్వానికి దగ్గరగా ఉంటుందనీ విద్యా పేర్కొన్నారు. అయితే, ఈ చిత్రం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు కాదు.. తర్వాత చెబుతా అని విద్యాబాలన్ అన్నారు. -
ఇంద్రుడు మూవీ ఆడియో లాంచ్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement