-
బాహుబలి-2 ట్రైలర్ పీక్ సీన్ వచ్చేసింది
-
బాహుబలి-2 ట్రైలర్ పీక్ సీన్ వచ్చేసింది
చెన్నై: బాహుబలి-2 సునామీ షురూ అయింది. ఫస్ట్‌లుక్, మోషన్ పిక్చర్స్, విజువల్ ఎఫెక్ట్స్ విశేషాలతో ఇప్పటికే బాహుబలిని మించిన స్థాయిలో బాహుబలి-2కి ప్రచారం ప్రారంభించిన చిత్ర యూనిట్ తాజాగా మరోసారి ప్రేక్షకుల ఆసక్తిని పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ గురువారం విడుదల కానుండగా అప్పటి వరకు వెయిట్ చేయడం తమ వల్లకాదు అని ప్రేక్షకుడు అనుకునేంత రేంజ్లో ట్రైలర్‌లోని ప్రభాస్‌పై ఉన్న చిన్న నిడివి సీన్‌ను విడుదల చేసింది. ఈ ట్రైలర్లో తాజాగా విడుదల చేసిన ఈ బిట్ సీన్ ఉత్తాన దశదని చెప్పుకోవచ్చంట. నిజానికి అది ఉండటం కూడా అలాగే ఉంది. తల నుంచి రక్తం కారుతుండగా రౌద్ర రూపంతో ఉన్న ప్రభాస్ కళ్లు ఎర్రజేసి శత్రువువైపుగా చూస్తున్నట్లుగా ఉన్న ఆ వీడియో చూస్తుంటే నిజంగానే ట్రైలర్కోసం ఏ మాత్రం వెయిట్ చేయబోమని అనుకునే అవకాశం లేకపోలేదు. బాహుబలి-2 ట్రైలర్ అధికారికంగా ఈ గురువారం (మార్చి-16)న విడుదలవుతున్న విషయం తెలిసిందే.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఏపీ పోలింగ్‌పై సీఎం జగన్ ట్వీట్
టీ20 వరల్డ్‌కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్‌కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
కేఎల్ రాహుల్‌ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
- మెడికల్ బోర్డు చీఫ్‌పై సుప్రీం ఆగ్రహం
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్‌కుమార్ ఆగ్రహం
Advertisement