-
సందడే.. సందడి
-
14 ఏళ్లకే డిగ్రీ పూర్తి చేసిన నైనా
కాచిగూడ: టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తున్న పద్నాలుగేళ్ల నైనా జైస్వాల్ మరో ఘనత సాధించింది. చిన్న వయస్సులోనే డిగ్రీ పూర్తి చేసింది. శుక్రవారం విడుదలైన తృతీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో కాచిగూడలోని కుత్బిగూడకు చెందిన నైనా (హాల్‌టికెట్ నెంబర్: 120911386007) చిన్న వయస్సులోనే డిగ్రీ ఉత్తీర్ణురాలైంది. నైనా యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కళాశాలలో బీఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సు చేసిం ది. ఆమె టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ క్రీడాకారిణిగా రాణిస్తోంది. నైనా జైస్వాల్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా ఆమె ఇంటివద్ద బంధుమిత్రులు సంబరాలు జరుపుకొన్నారు. పలువురు ఆమెకు పూల బొకేలు అందజేసి, మిఠాయిలు తినిపించి అభినందించారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
కేసులను సత్వరమే పరిష్కరించాలి
రుణమాఫీకి కసరత్తు !
స్కూల్ యూనిఫాం తయారీకి సిద్ధం
రోడ్డు విస్తరణ పనుల పరిశీలన
ప్రమాదాలకు చెక్!
యాదాద్రిలో ఊంజలి సేవ
రేపు జిల్లా స్థాయి చెస్ పోటీలు
సేంద్రియ సాగుతో ప్రయోజనాలు
సిజేరియన్లు తగ్గించకపోతే ఆస్పత్రులు సీజ్
తప్పక చదవండి
- Naveen Patnaik: రాజకీయ పర్యాటకుల ప్రభావం సున్నా
- జీ ఎంటర్టైన్మెంట్ లాభం రూ. 13 కోట్లు
- నేడు ఈఏపీ సెట్ ఫలితాలు
- Delhi Chief Minister Arvind Kejriwal: భారత్‌లో ‘రష్యా’ పరిస్థితులు
- ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి మాకు భార్యాపిల్లలు లేరా?
- Global Burden of Disease: సగటు జీవితకాలం పైపైకి..
- Delhi liquor scam: నిందితుల జాబితాలో ఆప్, కేజ్రీవాల్
- ఆంధ్రాలో ఓటేసిన కొటియా ఓటర్లు
- త్వరలో గ్రూప్–4 ఎంపిక జాబితా
- Association for Democratic Reforms: ఆస్తుల్లో టాప్ జిందాల్
Advertisement