-
మరో క్రేజీ యాక్షన్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్
హాలీవుడ్ యాక్షన్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన 'ఎక్స్‌పెండబుల్స్-4' రిలీజ్‌కి సిద్ధమైంది. ఎక్స్పెండబుల్ సిరీస్ డేవిడ్ కల్లాహం సృష్టించిన పాత్రల ఆధారంగా తీస్తున్న సిరీస్. స్కాట్ వా దర్శకత్వం వహించిన రాబోయే అమెరికన్ యాక్షన్ చిత్రం ఇది. ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ సెప్టెంబర్ 22న విడుదల కానుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ హౌస్‌లో గలీజ్ పురాణం.. బయటపడ్డ శివాజీ క్యారెక్టర్!) 'ది ఎక్స్‌పెండబుల్స్' సిరీస్‌లో మొదటి సినిమా 2010లో రిలీజైంది. ఎక్స్‌పెండబుల్స్ 2 చిత్రం 2012లో విడుదలైంది. మూడో పార్ట్ 2014లో థియేటర్లలోకి వచ్చింది. నాలుగో పార్ట్ మాత్రం ఎనిమిదేళ్ల తర్వాత అంటే ఇప్పుడు 2023 సెప్టెంబరు 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిల్వెస్టర్ స్టాలోన్, జేసన్ స్టాథమ్, డాల్ఫ్ లండ్గ్రెన్, మేగాన్ ఫాక్స్ తదితరులు ఇందులో కీరోల్స్ ప్లే చేశారు. (ఇదీ చదవండి: ఒకే ఏడాదిలో రెండు విషాదాలు.. బాధలో ఆ స్టార్ హీరో) -
బాహుబలి-2 20 ఏళ్ల ముందు వచ్చి ఉంటే..
బాహుబలి-2 పై ప్రశంసలు కురిపిస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సారి ట్విట్టర్ అందుకున్నారు. అయితే ఈసారి రానా దగ్గుబాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీబీ 2 లో రానా నటనకు ఫిదాఅయిపోయిన ఆయన భల్లాలదేవపై ప్రశంసల జల్లు కురిపించారు. కండలు తిరిగిన దేహంతో, పరాక్రమవంతుడైన భల్లాలదేవుడు రూపంలో దర్శనమిచ్చిన రానాను పొగడుతూ ట్వీట్ చేశారు. అమోఘమైన, అరుదైన శరీర సౌష్టవంతో ఆకట్టుకుంటున్న రానాపై ఆర్జీవీ అమితమైన అభిమానాన్ని ప్రదర్శించారు. రానా స్క్రీన్పవర్ అద్భుతమని కొనియాడారు. అంతేకాదు 20ఏళ్ల ముందు బాహుబలి -2 సినిమా వచ్చి ఉంటే హాలీవుడ్ సూపర్ స్టార్స్ ఆర్నాల్డ్ షార్జ్‌నెగ్గర్, సిల్విస్టర్ స్టాలోన్ పేలవంగా నిలిచే వారని ట్వీట్ చేశారు. కాగా లీడర్ సినిమాలో క్లాస్ లుక్‌తో ఆకట్టుకున్న రానా ఆ తర్వాత తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు శరీరాకృతి కూడా మార్చుకుంటూ వస్తున్నారు. భారీ కండలతో సిక్స్ ప్యాక్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. కోచ్ కునాల్ గిర్ శిక్షణలో రానా భారీ కండలవీరుడిగా అవతరించారు. అంతకాదు బాహుబలి మొదటి భాగంలో రానా 108-110 కిలోల మధ్య బరువును, రెండో భాగంలో పాత్రకోసం బాగా తగ్గించే పనిలో భాగంగా భారీగా కసరత్తు చేసిన సంగతి తెలిసిందే. @RanaDaggubati Sir ur screen power is so AWESOME that if BB2 came 20yrs ago Schwarzenegger and Stallone would have looked malnourished — Ram Gopal Varma (@RGVzoomin) May 1, 2017
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
క్వాలిఫయర్-1.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్ఆర్హెచ్
'బ్లాక్ మిర్రర్ ఎపిసోడ్'.. సత్యనాదెళ్ళ వీడియోపై మస్క్ ట్వీట్
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై హర్భజన్ ఆసక్తి..?
ప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మనా?: మంత్రి బొత్స కౌంటర్
రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
Indian 2 Paaraa Song Promo: కమల్ హాసన్ ఇండియన్-2.. ప్రోమో వచ్చేసింది!
SRH: అతడి లాగే నన్నూ ఆశీర్వదించండి: అభిషేక్ తల్లికి అర్ష్‌దీప్ రిక్వెస్ట్ (ఫొటోలు)
బెంగుళూరు రేవ్ పార్టీ... టీడీపీ,సోమిరెడ్డికి ఇచ్చిపడేసిన కాకాణి
బజాజ్ ఫైనాన్స్‌తో చేతులు కలిపిన టాటా మోటార్స్.. ఎందుకో తెలుసా?
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి
తప్పక చదవండి
- రాహుల్ విరామం తీసుకోవడమే మేలు: పీకే
- T20 WC: అఫ్గానిస్తాన్ బౌలింగ్ కన్సల్టెంట్‌గా డ్వేన్ బ్రావో..
- లవ్ ఫర్ లగ్జరీ కార్ : నాగ చైతన్య కొత్త కారు, ధర తెలిస్తే!
- మాజీ జడ్జి గంగోపాధ్యాయ ప్రచారంపై ‘ఈసీ’ బ్యాన్
- 2030 నాటికి భారత్ 11.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలి.. లేకుంటే?
- ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
- జూన్ 1 నుంచి డ్రైవింగ్ లెసెన్స్‌లు జారీ చేయనున్న ప్రైవేట్ కంపెనీలు
- అంతర్జాతీయ 'టీ' దినోత్సవం! ఈ వెరై'టీ'లు ట్రై చేశారా?
- Allu Arjun: ఊహించని ప్లేసులో కనిపించిన అల్లు అర్జున్.. ఫొటో వైరల్
- బంగారం కొనుగోలు దారులకు భారీ ఊరట
Advertisement