-
స్టెప్స్ వారియర్స్.. డ్యాన్స్ అదుర్స్..
-
స్టెప్స్ వారియర్స్.. డ్యాన్స్ అదుర్స్..
సిటీబ్యూరో: చారిత్రక పేరిణి శివతాండవ నృత్యాన్ని నేటి తరానికి దగ్గర చేసేందుకు ‘డ్యాన్స్ ఆఫ్ వారియర్స్’ ప్రదర్శన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో కళాకారుల ప్రయోగాత్మక ప్రదర్శన శుక్రవారం రాత్రి రవీంద్రభారతిలో అద్భుతంగా సాగింది. కళాకారులు ‘పేరిణి శివతాండవంలో కాకతీయుల వైభవాన్ని, బతుకమ్మ’ ఆటలతో అలరించారు. స్టెప్స్ డ్యాన్స్ స్టూడియో నిర్వాహకులు పృథ్వి మాట్లాడుతూ.. ఈ నృత్యానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిందని, తెలంగాణలోని అన్ని కళారూపాలను సమకాలీన శైలిలో నేటి తరానికి పరిచయం చేస్తామన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement