-
ఎస్సీ సబ్‌ప్లాన్ అమల్లో ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం
-
నాణ్యమైన విద్యుత్ సరఫరాకు కృషి
రాయచోటి, న్యూస్‌లైన్ : వినియోగదారులకు మరింత నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు కృషిచేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్‌వై దొర పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎస్పీడీసీఎల్ డీఈ కార్యాలయంలో ఆయన డివిజన్ పరిధిలోని డీఈ, ఏడీ, ఏఈ తదితరులతో విద్యుత్‌సరఫరాపై సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు లేకుండా చూస్తామన్నారు. ముఖ్యంగా బకాయిల వసూలుపై తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి తగు సలహాలు ఇచ్చామన్నారు. నెలాఖరులోపు వ్యవసాయ కనెక్షన్లు ఇస్తామన్నారు. డివిజన్ పరిధిలో రూ..10 కోట్లతో నూతనంగా 7 సబ్స్టేషన్లు నిర్మింప చేస్తుండగా ఇప్పటికే నాలుగింటి నిర్మాణం పూర్తి చేశామన్నారు. ఎస్పీడీసీఎల్ ైడె రెక్టర్ రాంసింగ్, జిల్లా ఎస్ఈ గంగయ్య, రాయచోటి డీఈ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. సబ్స్టేషన్ల నిర్మాణానికి అనుమతులివ్వండి.. రాయచోటిడివిజన్ పరిధిలో మరో రెండు నూతన సబ్ స్టేషన్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయించాలని ఎస్పీడీసీఎల్ సీఎండీ హెచ్.వై.దొర కు ఎమ్మెల్యే గడి కోట శ్రీకాంత్‌రెడ్డి విన్నవించారు. పట్టణ శివార్లలోని రాయుడు కాలనీలో గల దళితుల ఇళ్ళకు బిల్లులు చెల్లి ంచలేదన్న కారణంగా విద్యుత్ కనెక్షన్లు తొలగించిన విషయాన్ని కూడా సీఎండీ దృష్టికి తీసుకెళ్ళారు. మాజీ జడ్పీటిసి సభ్యుడు సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. అంజన్న సన్నిధిలో సీఎండీ చక్రాయపేట: గండిలో వెలసిన గండి వీరాంజనేయుడిని మంగళవారం ట్రాన్స్‌కో సీఎండీ హెచ్ వై దొర, డెరైక్టర్ రాం సింగ్‌లు సందర్శించు కొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్‌స్టాప్‌గా... జెట్ స్పీడ్‌లో
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
Advertisement