-
అనంతపురంలో స్వైన్‌ఫ్లూ కలకలం
తనకల్లు(అనంతపురం): మండలంలోని ఎర్రపల్లి గ్రామంలో స్వైన్‌ఫ్లూ కేసు కలకలం రేగింది. గ్రామానికి చెందిన ఓ చిన్నారికి స్వైన్‌ఫ్లూ సోకినట్లు వైద్యులు నిర్ధరించడంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో మరెవరికైనా ఈ వ్యాధి సోకిందా అనే అనుమానంతో ఆదివారం గ్రామంలో ప్రత్యేక వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. -
స్వైన్‌ప్లూ భయంతో గల్లీ ఖాళీ
- హైదరాబాద్ న్యూ అంబేడ్కర్‌నగర్‌లో ఘటన హైదరాబాద్: నగరాన్ని స్వైన్‌ఫ్లూ వణికిస్తోంది. ఈ మహమ్మారి సోకి ఓ యువకుడు చనిపోతే... ఆ దెబ్బకు అతడుండే గల్లీ గల్లీ ఖాళీ అయిపోయింది. భయపడిపోయిన సదరు గల్లీ వాసులు ఇళ్లు వదిలి పారిపోయారు. హైదరాబాద్ అంబర్‌పేట న్యూ అంబేడ్కర్‌నగర్ బస్తీలో జరిగిందీ ఘటన. స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ పదిరోజులుగా గాంధీ అసుపత్రిలో చికిత్స పొందుతున్న బస్తీవాసి నటరాజ్(28) సోమవారం మృతిచెందాడు. మృతదేహాన్ని బస్తీలోని అతని ఇంటికి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు అనంతరం శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల ఇళ్లవారు బెంబేలెత్తిపోయారు. గాలి ద్వారా ఇతరులకు వ్యాధి సోకుతుందనే భయం దావానలంలా వ్యాపించడంతో వణికిపోయారు. మృతుడి వీధిలో ఉండే వారంతా ఇళ్లకు తాళాలు వేసి వెళ్లిపోయారు. దీంతో ఎప్పుడూ సందడిగా ఉండే గల్లీ ఒక్కసారిగా నిర్మానుష్యంగా మారింది. ఇందులో దాదాపు 50 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పుడు ఒక్క పురుగు కూడా కనిపించడం లేదు. ఇతర బస్తీవాసుల్లో కూడా ఆందోళన మొదలైంది. వ్యాధి ప్రబలకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్‌పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్‌లు ఔట్! వీడియో
ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్‌లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement