-
ప్రజలకు సేవ చేసేందుకే స్వర్ణ భారత్ ట్రస్ట్
-
ట్రస్టుకు ప్రభుత్వం సహాయం చేయలేదు: వెంకయ్య
హైదరాబాద్‌సిటీ: స్వర్ణభారత్ ట్రస్టుపై వస్తున్న అవినీతి ఆరోపణలపై బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు స్పందించారు. స్వర్ణ భారత్ ట్రస్టుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సహాయం చేయలేదని, కేవలం పన్నుల నుంచి మినహాయింపు మాత్రమే ఇచ్చిందని వెంకయ్యనాయుడు అన్నారు. ట్రస్టుపై కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, అవి వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. 16 ఏళ్లుగా స్వర్ణభారత్ ట్రస్టు పనిచేస్తోందని, రాజకీయాలకు అతీతంగా లాభాపేక్ష లేకుండా పేదలకు, నిస్సహాయులకు సేలందిస్తోందన్నారు . స్వర్ణభారతి ట్రస్టుతో కలిసి భగవాన్ మహావీర్ ట్రస్టు జైపూర్ కృత్రిమ కాళ్లు, మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేస్తోందన్నారు. రాబోయే రోజుల్లో అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, స్వయం ఉపాధి కార్యక్రమాలతోనే స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement