-
సైదులు.. ఊరి జనం చేసిన తిరుగుబాటు
రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా జంటగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైదులు’. బెనర్జీ కీలక పాత్రలో నటించారు. మరబత్తుల బ్రహ్మానందం నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్‌ని దర్శకుడు శశి కిరణ్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ రియాలిటీకి దగ్గరగా ఉంది. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి.. మరిన్ని రావాలి’’ అన్నారు. ‘‘1980లో తెలంగాణ నేపథ్యంలో జరిగిన కథ ఇది. హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జనం చేసిన తిరుగుబాటు నేపథ్యంలో వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఈ సినిమాను తెరకెక్కించాను’’ అన్నారు బాబా పీఆర్. ‘‘ఈ చిత్రాన్ని బాబా బాగా తీశారు’’ అన్నారు మరబత్తుల బ్రహ్మానందం. చదవండి: దక్షిణాది భాషల్లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఓటీటీ స్ట్రీమింగ్, ఎక్కడంటే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన స్టార్ హీరోయిన్ కాజల్! -
జగన్ అభిమానులపై ఎస్ఐ సైదులు దౌర్జన్యం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి అభిమానులపై కాచిగూడ ఎస్ఐ సైదులు దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ఉస్మానియా ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న జగన్ ను చూసేందుకు పలువురు అభిమానులు అక్కడికి చేరుకోవడంతో సైదులు వారిపై విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో కొంతమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సైదులు నిర్వాకాన్ని వైఎస్సార్ సీపీ ఖండించింది. ఇలా దాడికి దిగడం సబబు కాదని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్ సీపీ తెలిపింది. మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ ఉస్మానియా ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. ఎస్ఐ సైదులు అభిమానులను తీవ్రంగా గాయపరచడాన్ని వైఎస్సార్ సీపీ ఖండించింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్‌లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- Arvind Kejriwal: మోదీజీ.. దేవుడు మిమ్మల్ని క్షమించడు
- మహిళా పోలీస్‌కే రక్షణ లేదు..
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement