-
'భాగమతి' తమిళ రైట్స్ కు భారీ రేటు
అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం భాగమతి. పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ను యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జనవరి 26న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా తమిళ రైట్స్ ను స్టూడియో గ్రీన్ సంస్థ భారీ ధరకు తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించిన అనుష్క సినిమా రైట్స్ దాదాపు 15 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారట. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనుష్క ఈ సినిమాతో మరోసారి సత్తా చాటుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలో ఆది పినిశెట్టి, మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
బాహుబలికి రూ.27 కోట్లు
భారతీయ, సినిమానే కాదు ప్రపంచ సినిమా ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం బాహుమలి. మగధీరతో వారెవ్వా అనిపించుకుని, అల్పప్రాణి ఈగతో తెరపై అద్భుతాలు ఆవిష్కరించిన టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ దర్శకుడు రాజమౌళి తాజాబ్రహ్మాండ సృష్టి బాహుబలి. ప్రభాస్, రానా, కన్నడ నటుడు సుదీప్, సత్యరాజ్, నాజర్, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ వంటి పలువురు ప్రతిభావంతులైన తారాగణంతో నిండిన ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా వెండితెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. బాహుబలి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇతర దేశాలలోను భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క తమిళంలో మాత్రమే బాహుబలి 27 కోట్లు అమ్ముడు పోయిందని సమాచారం. తమిళంలో సూర్యతో సింగం, సీక్వెల్‌తోపాటు పలు విజయవంతమైన చిత్రాలను అదే విధంగా కార్తీతో పలు భారీ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్సంస్థ అధినేత కెఇ జ్ఞానవేల్ రాజ్ బాహుబలి హక్కులను సొంతం చేసుకోవడం విశేషం. ఈ విషయాన్ని జ్ఞానవేల్ రాజా స్పష్టం చేస్తూ బాహుబలి చిత్ర తమిళ హక్కులను తాను యువి క్రియేషన్స్‌తో కలిసి అత్యధిక మొత్తం వెచ్చించి పొందినట్లు తెలిపారు. ఈ చిత్రంలోని 45 నిమిషాల సన్నివేశాలను తాను చూశానన్నారు. బాహుబలి తమిళనాడులోను అద్భుత విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని పేర్కొన్నారు. అందుకే అంత పెద్ద మొత్తంతో చిత్ర తమిళనాడు విడుదల హక్కులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. బాహుబలి హిందీ హక్కులను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
మండుటెండను లెక్కచేయని అభిమానం..!
పాతదాన్ని తుక్కుగా మారిస్తే కొత్త వాహనానికి రాయితీ..ఎంతంటే..
మరోసారి పీఠమెక్కేదెవరో..?
విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు
వారెవ్వా... బ్లాక్ అండ్ వైట్ ఫోటోల్లో నాని.. ఫ్యాన్స్ ఫిదా
ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!
హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు
అసలు ఇది చాలు! వీళ్లకు ఓటేయకుండా ఉండటానికి!
అంతా బాబే చేశారు
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Trisha Krishnan : త్రిష పుట్టినరోజు స్పెషల్.. ప్రత్యేకమైన ఫోటోలు వైరల్
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- అచ్చెన్న దృష్టిలో ఉద్యోగులంటే.. ఊడిగం చేసే వారే!
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement