-
కృష్ణాజిల్లాకు పిడుగు హెచ్చరిక
సాక్షి, విజయవాడ: కృష్ణాజిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. జిల్లాలోని విజయవాడ రూరల్, గంపలగూడెం, ఆగిరిపల్లి, కైకలూరు. విసన్నపేట, గన్నవరం, నూజీవిడు, మండవల్లి, చాట్రాయి, కలిదిండి మండలాల్లో పిడుగులు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రకటన చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. కైకలూరులో భారీగ ఉరుములు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక విజయవాడ, గన్నవరంలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో సాయంత్రం నాలుగు గంటలకే నగరమంతా చీకటిమయమైంది. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. గుంటూరు జిల్లాలో చల్లబడిన వాతావరణం జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఇక గుంటూరులో భారీగా వీస్తున్న గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. మరోవైపు వర్షపు థాటికి రోడ్లు జలమయం అయ్యాయి. మరోవైపు ఉత్తరాంధ్రలోని అనేక ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో పిడుగులు ఉధృతంగా పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచినలు చేసింది. ప్రజలను సురక్షిత భవనాల్లో ఆశ్రయం పొందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం, కురుపాం, గజపతినగరం, ఇచ్చాపురం, పలాస, ఆమదాలవలస, శ్రీకాకుళంలో ఈదురు గాలులతో వర్షం కురుస్తోంది. -
చెట్టుపై పిడుగు..వ్యాపించిన మంటలు
సైదాబాద్: సైదాబాద్‌లో శుక్రవారం రాత్రి ఓ చెట్టుపై పిడుగుపడింది. దీంతో వెంటనే చెట్టుకు మంటలు అంటుకున్నాయి. అంతేకాకుండా పక్కనే ఉన్న ఇంటికి కూడా అగ్నికీలలు వ్యాపించాయి. వెంటనే స్థానికులు స్పందించి మంటలు ఆర్పుతున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- తాతా.. నీకు టాటా..
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- Daily Horoscope: ఈ రాశివారు చేపట్టిన పనులు పూర్తి చేసుకుంటారు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- Rachana Banerjee: దీదీ కాదు... దీదీ నంబర్‌వన్
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి
- రగులుతున్న క్యాంపస్‌లు!
Advertisement