-
వర్మపై కేసు పెట్టండి: పోలీసులకు కోర్టు ఆదేశాలు
తెలంగాణ ప్రజలు ఆంధ్రా దేవుడైన తిరుమల బాలాజీని ఎక్కువగా కొలుస్తున్నారంటూ దేవుళ్ల విషయంలో వ్యాఖ్యలు చేసిన దర్శకుడు రాంగోపాల్ వర్మపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేవుళ్లపై రాంగోపాల్ వర్మ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గోవర్ధన్ రెడ్డి అనే న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో వెంటనే వర్మపై కేసు నమోదు చేయాలంటూ ఎల్బీనగర్ పోలీసులను కోర్టు ఆదేశించింది. (చదవండి- తెలంగాణ వాళ్లకు ఆంధ్రా దేవుడెందుకు: వర్మ) -
తెలంగాణ వాళ్లకు ఆంధ్రా దేవుడెందుకు: వర్మ
ఏదో ఒక వివాదం లేకపోతే దర్శకుడు రాంగోపాల్ వర్మకు నిద్రపట్టేలా లేదు. తాజాగా ఆయన దేవుళ్ల మీద పడ్డారు. తనకు దేవుడి మీద నమ్మకం లేదంటూనే.. దేవుళ్లలో కూడా తెలంగాణ, ఆంధ్ర తేడాలు తీసుకొచ్చారు. తెలంగాణ ప్రజలు తమ సొంత దేవుడైన యాదగిరి నరసింహుడి కంటే.. ఆంధ్రా దేవుడైన తిరుపతి వెంకటేశ్వరుడిని పూజించడం సరైనదేనా అని ట్విట్టర్లో ప్రశ్నించారు. తనకు దేవుడంటే నమ్మకం లేదని.. అయినా తెలంగాణ ప్రజలు తిరుపతి బాలాజీని పూజించడం యాదగిరి నరసింహుడికి అవమానమేనని తాను భావిస్తానని వర్మ వ్యాఖ్యానించారు. మన సొంత దేశాన్ని మనం ప్రేమించినట్లుగానే సొంత దేవుళ్లని పూజించాలి తప్ప పొరుగు రాష్ట్రాల దేవుళ్లను కాదని అన్నారు. వెంకటేశ్వరుడి కంటే తెలంగాణ ప్రజలు యాదగిరి నరసింహుడిని తక్కువగా తలచుకుంటారనడం తప్పు కాదుకదా అని ట్విట్టర్ అభిమానులను ప్రశ్నించారు. అయితే.. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తున్నందుకు తనకెంతో సంతోషంగా ఉందని, దీనివల్ల తెలంగాణ ప్రజలు తమ సొంద దేవుడి విలువను తెలుసుకుంటారని కూడా చెప్పి.. అంతటితో ఆ అంశాన్ని ముక్తాయించారు. Is it Right that Telangana people pray to Andhra people's Balaji more than their own Yadagiri Narasimha ? — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2014 I am not a believer in God but I feel it's insulting to Yadagiri Narasimha that Telangana people pray to Andhra people's Balaji more — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2014 Like you love your own country shouldn't you be praying to your own states God instead of praying to another States God? — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2014 Isn't it correctly wrong that Telangana people think of their own God Yadagiri Narasimha lesser than Andhra people's God? — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2014 I am very happy the KCR is developing Yadagiri gutta nd I think this act of his wil make Telangana people realise the value of their own God — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2014
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఎస్బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్..
ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసుల విధ్వంసం
తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్‌కు కుంభవృష్టి హెచ్చరిక!
ఉప్పల్ స్టేడియంలో ఫుల్ జోష్‌లో SRH, GT ప్లేయర్ల ప్రాక్టీస్ (ఫొటోలు)
టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు
ఏపీలో ఎందుకిలా ?..రాష్ట్రం రావణకాష్టంగా మారటానికి అసలు కారణం
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
AP: కాసేపట్లో ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం
‘హలో అప్పారావ్.. ఏంటి పరిస్థితి!’
తిరుపతి గంగమ్మ జాతర తొలి రోజు బైరాగి వేషంతో భక్తుల సందడి (ఫొటోలు)
తప్పక చదవండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్‌కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీవీ సీరియల్ మేకప్‌మెన్ దారుణ హత్య
- కాకిస్‌నూరు.. ఓటింగ్‌లో సూపర్..
- వెల్లివిరిసిన మహిళా చైతన్యం
- ఎయిరిండియా–విస్తారా విలీన ప్రక్రియలో పురోగతి
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
- వైఎస్సార్సీపీ ఏజెంట్‌పై టీడీపీ మూకల హత్యాయత్నం
- తిరుపతిలో 144 సెక్షన్ కొనసాగింపు
- USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
- సెన్స్‌క్స్ డౌట్!
Advertisement